అరే బన్నీ.. ప్రెస్ మీట్ లో ఆ ఒక్క విషయం చెప్పుంటే సీన్ ఇంతలా మారి ఉండేది కాదుగా..!?
అయితే పుష్ప సినిమా కారణంగానే అల్లు అర్జున్ ఊహించని చిక్కుళ్ల ఇరుక్కొని ఫస్ట్ టైం.. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు . అయితే ఇదే మూమెంట్లో ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని వార్తలు బాగా వైరల్ గా మారాయి . అల్లు అర్జున్ రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే . అయితే ఆ ప్రెస్ మీట్ మొత్తంలో కూడా అల్లు అర్జున్ తన తప్పు ఏమీ లేదు అని మాట్లాడడానికి మాత్రమే ట్రై చేశాడు అని .. అల్లు అర్జున్ ఒక్క మెట్టు దిగి తెలంగాణ గవర్నమెంట్ కి సారీ చెప్పి ఉంటే అసలు ఇంత ప్రాబ్లం క్రియేట్ అయి ఉండేదే కాదు అని .. రేవంత్ రెడ్డి కూడా కూల్ అయిపోయి ఉండేవాడు అని.. కానీ అల్లు అర్జున్ అలా చేయలేదు అని ..
అసలు తెలంగాణ గవర్నమెంట్ కి సరీ చెప్పనే చెప్పలేదు అని.. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ మొత్తంలో కూడా ఆయనను అడ్డంగా కొందరు ప్రయత్నిస్తున్నారు అనే విధంగానే క్లారిటీ ఇచ్చారు అంటున్నారు జనాలు . ఒకవేళ అల్లు అర్జున్ నిజంగానే తప్పు తెలుసుకొని తెలంగాణ గవర్నమెంట్ కి సారీ చెప్పుంటే..ఇంత సీన్ క్రియేట్ అయి ఉండేదే కాదు..అంటూ భావిస్తున్నారు . అల్లు అర్జున్ ఆ విషయంలో తప్పు చేశాడు అంటున్నారు జనాలు . కొంతమంది బన్నీ ఫాన్స్ కూడా బన్నీపై కోపంగా ఉండడం గమనార్హం..!