అల్లు అర్జున్ వ్యవహారంలో.. పోలీసులపై చర్య.. ఇదేం ట్విస్ట్..!
ఎందుకని అంటే.. సినిమాలు ఎలా ఉండాలి అనే అంశంపై నిప్పులాంటిమనిషిలా సినిమాలు ఉండాలనీ సినిమా స్టోరీలు ఎలా ఉండాలి అన్నది , సంక్షేమ సంఘాలు ఇతరత్రా సంఘాలు డిసైడ్ చేస్తాయ అన్నది ప్రశ్న.. పోలీస్ అధికారులను విలన్ గా చూపించిన పాత్ర.. అలాగే పోలీసులను విలన్ గా చూపించినటువంటి సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమా వచ్చినటువంటి సందేశాన్ని సైతం వీరు తప్పు పడుతున్నారట. పుష్ప సినిమా విడుదలైనప్పుడు కూడా చాలామంది ఈ సినిమా పైన విమర్శలు చేశారు.. కానీ చివరికి అల్లు అర్జున్‌కి ఈ సినిమాతో జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది.
ఎర్రచందనం స్మగ్లర్ ని హీరోగా చూపించడమేంటి అంటూ చాలామంది విమర్శించారు. పుష్ప 2లో కూడా సిండికేట్ పుష్పరాజుని హైలెట్ చేశారు. చివరి వరకు పోలీసులను తక్కువ చేసి చూపించారని స్మగ్లర్లని హైలెట్ చేశారనే విధంగా చాలామంది ఇప్పటికే మాట్లాడడం జరిగింది.. మరి పుష్ప పార్ట్ 3 పై మరి ఎలాంటి గొడవలు జరుగుతాయో చూడాలి.. ప్రస్తుతం ఉన్న గొడవల మధ్య అసలు చేస్తారా లేదా అన్న విషయం కూడా ఉన్నది. పోలీసులు అల్లు అర్జున్ మీద ఇంత కక్షగట్టి ఉన్నారా అన్నట్టుగా పోలీసు సంఘాలలో చర్చలు జరపడంతో ఈ విషయం హార్ట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్ పైన పోలీసులు చేసిన సంఘటనలు అందుకు ఉదాహరణ..అయితే ఈ విషయం మీద తాజాగా ఏసీబీ విష్ణుమూర్తిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.. తను పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల పోలీసులకు సంబంధించి ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా ఉండడం వల్ల పెట్టారని.. అనే అంశం పైన డీజీపీ వివరన కోరి.. ఆ అంశానికి సంబంధించి ఇమిడియెట్గా యాక్షన్ తీసుకున్నారట. ఇది కూడా ఒక రకంగా బాధ్యతగానే వ్యవహరించారని చెప్పవచ్చు.