తెలుగు సినీ పరిశ్రమ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది యువ నటీమణు లు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . వారిలో కొంత మంది కి మంచి సినిమా అవకాశాలు దక్కడం , అలా వారు నటించిన సినిమా లు కూడా మంచి విజయాలు సాధించడంతో తక్కు వ కాలం లోనే కొంత మంది హీరోయిన్స్ స్టార్ నటిమనుల స్థాయికి చేరుకుంటున్నారు . ఇక మరి కొంత మంది కి నటించిన సినిమాల ద్వారా విజయా లు దక్కిన కూడా భారీ క్రేజ్ ఉన్న సినిమాల లో అవకాశాలు దక్కడం లేదు.
ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటిమానులలో ప్రియ వడ్లమని ఒకరు. ఈమె కొంత కాలం క్రితం విడుదల అయి మంచి విజయం సాధించిన హుషారు సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈమెకు క్రేజీ సినిమా అవకాశాలు వస్తాయి ఈమె తెలుగు సినీ పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకుంటుంది అని చాలా మంది భావించారు. కానీ ఈమెకు అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కలేదు. కాకపోతే ఈమె మీడియం , చిన్న సినిమాల్లో నటిస్తూ కెరియర్ను బాగానే ముందుకు సాగిస్తోంది.
ఇకపోతే సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ బ్యూటీ పోస్ట్ చేస్తుంది. అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి.