సమంత తెగించి ఆ ఒక్క పని చేస్తే నాగచైతన్య ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో..?

Thota Jaya Madhuri
ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ నాగచైతన్య ని తెగ పోగిడేస్తున్నారు . నాగచైతన్య మంచి హీరో అని ..మంచి అబ్బాయి అని ..మంచి భర్త అని.. మంచి కొడుకు అని ..నోటికి వచ్చిన మంచి పదాలను మొత్తం కూడా నాగచైతన్యకు బాగా సెట్ అయ్యే విధంగా మాట్లాడేస్తున్నారు.  రీజన్ ఏంటో తెలియదు కానీ నాగచైతన్య అంటే కొంతమంది స్టార్స్ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అయితే ఒకప్పుడు పరిస్థితి మాత్రం ఇలా ఉండేది కాదు. నాగచైతన్య అంటే ఏదో నాగార్జున కొడుకుగానే చూసేవారు . అసలు ఆయన ఇండస్ట్రీలో హీరోనా..?  అంటూ కూడా కొంతమంది దెప్పిపొడిచిన రోజులు కూడా ఉన్నాయి.


మరి ముఖ్యంగా ఆయన నటించిన సినిమాలు  బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అవుతూ ఉంటే కొందరు స్టార్స్ ఆయన సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా ముందుకు రాలేదు . దీన్నంతటికీ ఫుల్ స్టాప్ పెట్టి .. ఆయన లైఫ్ టర్న్ చేసింది హీరోయిన్ సమంతనే. ఆమె ఆయనన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య లైఫ్ ఓ రేంజ్ లో మారిపోయింది . అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత చాలా సైలెంట్ గానే ఉన్నాడు . రీసెంట్ గానే శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నాడు . డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా చాలా గ్రాండ్ గా వీళ్ళ పెళ్లి జరిగింది.


అయితే ఇప్పుడు అందరు కళ్ళు సమంత పైన పడ్డాయి . నాగచైతన్య ఓకే ..లైఫ్ లో సెటిల్ అయిపోతున్నాడు. ఒకపక్క సినిమాలు మరొకపక్క రెండో భార్యతో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. దెన్ వాట్ అబౌట్ సమంత ..? రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది..? అసలు రెండో పెళ్లి చేసుకుంటుందా..? చేసుకుంటే ఎవరిని చేసుకుంటుంది..? అప్పుడు నాగచైతన్య కి గుణపాఠం వచ్చేలా పోస్ట్ పెడుతుందా..? ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే సమంత రెండో పెళ్లి చేసుకుంటుంది ..రెండో పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టమే అన్న విధంగా రీసెంట్గా పోస్ట్ పెట్టింది.


2025లో తన జాతకం ఎలా ఉండబోతుంది..? ఎలా ఉండాలి..? అనే విధంగా సమంత ఒక పోస్ట్ పెట్టింది. దీనితో సమంత రెండో పెళ్లి వార్త మరొకసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఒకవేళ సమంత రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం అక్కినేని నాగచైతన్య కన్నా మించిపోయే  రేంజ్ లోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంటుంది అని అంటున్నారు జనాలు . ఆమె రెండో పెళ్లితో మళ్ళీ ఆమెకు పునర్ వైభవం వచ్చేలా చేస్తారు అని.. అప్పుడు నాగచైతన్య పరువు పోయినట్టే అంటూ నాగచైతన్య ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు సామ్ ఫ్యాన్స్..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: