స్టార్ హీరోతో సిగరెట్ తాగుతూ .. కట్ చేస్తే కెరీర్ క్లోజ్.. ఇంతకు ఈ హీరోయిన్ ఎవరంటే..?
ఇక ఇంటర్వ్యూలో మహీరా తన కెరీర్లు అత్యంత వివాదమైన వైరల్ ఫోటో గురించి కూడా చెప్పుకొచ్చింది. బీబీసీ ఏషియన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మహీర ఖాన్ మాట్లాడుతూ.. ఇక ఇది నాకు ఎంతో గొప్ప సమయం.. నా ప్రేక్షకులు నాతో ఎంతో దూరం ప్రయాణించారు .. విడాకులు తీసుకోవటం పిల్లల పెంపకం ఎక్కువ కాలం ఒంటరిగా గడపటం .. ఒక హీరోతో సిగరెట్ తాగుతున్న ఫోటో వైరల్ అవ్వటం.. వేరే దేశంలో ఎలాంటి పని చేయకుండా నిషేధం విధించటం.. ఇవన్నీ ఎంతో చాలెంజిగా ఉండేవి .. అవి నాకు ఎంతో కష్ట సమయాలు అంటూ ఆమె చెప్పకు వచ్చింది. మహీర ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి స్మోకింగ్ చేస్తున్న ఫొటోస్ గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ..
అప్పట్లో తన గురించి వచ్చిన వార్తులను ఆమె గుర్తు చేసుకుంటూ.. స్మోక్ చేస్తున్న ఫోటోలతో పాటు ఆర్టికల్ చదివను తర్వాత నా కెరియర్ క్లోజ్ అయిపోయిందా ? ఆ వార్తలు ఈ మహిళ పాకిస్థాన్లో అందరికంటే ఎక్కువ సక్సెస్ సాధించిందని రాసి ఉంది .. ఎన్నో ప్రకటనలు ఇలా అంతా ముగిసిపోయింది అనుకున్నాను ప్రతిరోజు ఏడ్చాను వ్యక్తిగత జీవితం తన సినీ కెరియర్ పై ఎంతో ప్రభావం చూపించింది.. నా పర్సనల్ లైఫ్ లో చాలా జరిగాయని ఆమె చెప్పకు వచ్చింది. ఇక 2017లో మహిరా , రణబీర్ స్మోకింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఫోటోలో ఇద్దరు న్యూయార్క్ లో సిగరెట్ తాగుతూ కనిపించారు.. ఇక ఆ సమయంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు కూడా బయటకు వచ్చాయి.