గేమ్ ఛేంజర్ విషయంలో రామ్ చరణ్ సంచలన నిర్ణయం.. పుష్ప2 రికార్డులు తుక్కుతుక్కు ఖాయం..!

Thota Jaya Madhuri
పుష్ప .. పుష్ప.. పుష్ప అన్నారు పుష్ప అయిపోయింది . పుష్ప 2 రిలీజ్ అయిపోయింది . బ్లాక్ బస్టర్ అందుకుంది . సినీ ఇండస్ట్రీ రికార్డులను ఫుల్ గా బ్రేక్ చేసేసింది . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది . ఇప్పుడు అందరి కళ్ళు గేమ్ చేంజర్ పైనే ఉన్నాయి.  అది కూడా మెగా హీరో సినిమా కావడంతో కూసింత ఎక్కువగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా గేమ్ చేంజర్.


బాలీవుడ్ బ్యూటీ కీయర అద్వానీ.. తెలుగు అమ్మడు అంజలి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు . ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్స్ చాలా క్రేజీగా ఉన్నాయి అంటూ ఇప్పటికే టాక్ మొదలైంది . అంతేకాదు ఎప్పుడు లేని విధంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో నిర్వహిస్తూ ఉండడం అందరికీ షాకింగ్ గా ఉంది.  సినిమా ఎలా ఉండబోతుంది..? ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది..? అంటూ చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే రామ్ చరణ్ ఇప్పుడు స్వామి దీక్షలో ఉన్నారు . ఆ విషయం అందరికీ తెలిసిందే .


స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు . మరీనాటీగా అసలు మాట్లాడకూడదు. అయితే గేమ్ చేంజర్ విషయంలో ప్రమోషన్స్ కావాలి అంటే మాత్రం రామ్ చరణ్ కూసింత సెకండ్ స్టెప్ వేయాల్సిందే . ఈ క్రమంలోనే అమెరికాలోనే ఉన్న అయ్యప స్వామీ గుడిలో దీక్ష విరమణచేయబోతున్నారట . అమెరికాలో దీక్ష విరమణ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోతున్నారట . ఇది తెలుసుకున్న మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. రామ్ చరణ్ అలాంటి స్పీచ్ ఇస్తే మాత్రం పుష్ప2 రికార్డ్స్ బ్రేక్ చేయడం పక్క అంటున్నారు జనాలు . చూద్దాం మరి జనవరి 10వ తేదీ ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ అయ్యి..ఎలాంటి హిట్ అందుకుంటుందో..? ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో..?  ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొకసారి వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: