ఒకప్పటి స్టార్ నటి శ్రీ లక్ష్మీ మేనకోడలు టాలీవుడ్ లోనే ఎంతో ఫేమస్ .. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరంటే..?
తెలుగులో టాప్ మోస్ట్ సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది .. శ్రీ లక్ష్మీ నటించిన సినిమాల్లో చంటబ్బాయి మూవీ గురించి అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే .. అలాగే నటి శ్రీలక్ష్మిని చూడగానే బాబు చిట్టి అనే డైలాగ్ ఊరికనే గుర్తొస్తుంది .. ఇప్పటికీ ఆమె నటించిన పాత్రలు ఎంతో ఫేమస్ .. శ్రీవారికి శుభలేఖ , కలెక్టర్ గారి అబ్బాయి , బంధువులు వస్తున్నారు జాగ్రత్త , మాయలోడు , శుభలగ్నం వంటి సినిమాల్లో కడుపుబ్బనవించారు .. నటి శ్రీలక్ష్మి .. ఆమె తమ్ముడు రాజేష్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరో .. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ఉహించినని విధంగా సినిమాలుకు దూరమయ్యాడు ..
పల్లెటూరు మొనగాడు , రెండు రెళ్ళు సీత , బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాల్లో నటించాడు .. అతను మరణించిన తర్వాత ఆయన ఫ్యామిలీ ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది . ఇక కానీ ఇప్పుడు రాజేష్ కూతురు , శ్రీలక్ష్మి మేనకోలుడు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ .. ఆ హీరోయిన్ మరెవరో కాదు స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ .. టాలీవుడ్ , కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది .. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ కు జంటగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటిస్తుంది ..