ఊహించిన చిక్కుల్లో అల్లు అర్జున్..వీడియో తో అడ్డంగా ఇరుక్కుపోయాడే..!?

Thota Jaya Madhuri
అల్లు అర్జున్ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్ కి గురి అయ్యిందో మనం చూసాం . తను తెలిసి చేశాడో తెలియక చేసాడో కానీ కొన్ని తప్పులు చేశాడు అంటూ బన్నీ ఫాన్స్ కూడా ఓపెన్ గానే ఒప్పేసుకున్నారు . అయితే పుష్ప2 రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ ఎంత అల్లాడిపోయారో అందరికీ తెలిసిందే . బహుశా అల్లు అర్జున్ - సుకుమార్ కూడా అంతలా ఆలోచించి ఉండరేమో . బన్ని ఫ్యాన్స్ అంతలా ఆలోచించి సూపర్ డూపర్ హిట్గా పుష్ప2 ని నిలబెట్టారు . బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఐదు రోజుల్లోనే 900 కోట్లకు పైగా కలెక్షన్ వసూలు చేసింది అంటే దానికి రీజన్ బన్ని ఫ్యాన్స్ అని చెప్పుకోక తప్పదు .
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ సమయంలోనే వెయ్యికోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు ఉన్నట్లు సినీ ప్రముఖులు భావిస్తున్నారు . అల్లు అర్జున్ స్టామినా అది అంటూ బన్నీ ఫ్యాన్స్ ఓ  రేంజ్ లో పొగిడేస్తున్నారు. అయితే పుష్ప2 అన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిన అడపాదడప బన్ని పై నెగిటివ్వ్ కామెంట్స్ వినిపిస్తూనే వచ్చాయి.  దీంతో రీసెంట్గా అల్లు అర్జున్ పై కొందరు బన్నీ ఫ్యాన్స్ నాటిగా చేసిన నెగిటివ్ కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . పుష్ప 2 సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్  గా అల్లు అర్జున్ కనిపించిన విషయం అందరికీ తెలిసిందే .
అప్పట్లో ఈ విషయంపై చాలామంది జనాలు రకరకాలుగా మాట్లాడుతూ బన్ని ని ట్రోల్ చేశారు. అంత పెద్ద హీరో చెట్లను నరకడం  ఏంటి ..? అంటూ మండిపడ్డారు . స్టార్స్ చెప్పే విషయాలపై జనాలు ఎప్పుడు కూడా బేస్ అయ్యుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే.  కాగా ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . అల్లు అర్జున్ కి అభిమానులు మొక్కలు పంపిస్తూ ఉంటారు .ఆ విషయం అందరికీ తెలుసు.  రీసెంట్గా ఫ్యాన్స్ మొక్కలను పంపారు . ఆ మొక్కలను అల్లు అర్జున్కి కూడా బహుమతిగా ఇచ్చారు.  ముఖ్యంగా చిన్న మొక్కలకు కొబ్బరి పీచుతో తయారుచేసిన బాస్కెట్ తరహా లో రూపొందించి.. వాటిలో మొక్కలను నాటి పెంచుతూ ఉంటారు . ఆ మొక్కలను అల్లు అర్జున్ కి కూడా గిఫ్ట్ గా పంపించారు . అయితే ఇది చూసిన అల్లు అర్జున్ అభిమానులు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు . స్మగ్లర్ అంటే చెట్లు నరకడమే అలాంటి చెట్లను నరికే వ్యక్తికి చెట్టుని గిఫ్టుగా ఇవ్వడమా..? ఇదేం విడ్డూరం అంటూ నాటీగా కామెంట్స్ చేస్తున్నారు . ఈ విధంగా బన్నీ ఫ్యాన్సే కామెంట్స్ చేస్తూ ఉండడం సోషల్ మీడియాలో బన్నీ పేరు మరింత ట్రోలింగ్ కి కూడా గురి అయ్యేలా చేస్తుంది..!
Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: