ఎన్టీఆర్ సినిమాలో ఉన్న ఈ భామను ఇప్పుడు చూస్తే అవాక్కు అవుతారు .. హట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్..!

Amruth kumar
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ రీసెంట్గా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు .. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలో హీరోగా దేవర సినిమాతో వచ్చి భారీ విజయం అందుకోవటంతో పాటు కలెక్షన్లు కూడా భారీగానే సొంతం చేసుకున్నాడు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ఈ మూవీరెండు పార్ట్స్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఎన్టీఆర్ నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఊసరవెల్లి సినిమా కూడా ఒకటి .. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెర్కక్కిన ఈ సినిమా ప్రేక్షకులను సరిగ్గా ఆకట్టుకోలేకపోయింది .. అలాగే ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రేక్షకులను మెప్పించింది ..

 

ఇక‌ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటించిన .. ఈ సినిమాలో తమన్నా స్నేహితురాలుగా నటించిన ముద్దుగుమ్మ గుర్తుండే ఉంటుంది .. ఈ సినిమాలో తమన్నా ఫ్రెండ్గా తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది ఈ చిన్నది .. ఇంత‌కు ఈమె ఎవరు అంటే .. ఆమె పేరు పాయల్ గోష్ .. ఇక ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్ హీరోగా వచ్చిన ప్రయాణం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో తక్కువ సినిమాలు చేసింది .

 

ఊసరవల్లి సినిమాతో పాటు మిస్టర్ రాస్కల్ అనే సినిమాలోను ఈమె నటించింది .. ఇక పాయల్ ఘోష్ సినిమాలతో కంటే సోషల్ మీడియాలను ఎంతో యాక్టివ్ గా ఉంటుంది .. ఈ ముద్దుగుమ్మ లైంగిక వేధింపుల కారణంగా బాలీవుడ్ స్టార్ అనురాగ్ కశ్యప్‌ పై సంచలన ఆరోపణలు కూడా చేసింది .. అనురాగ్ తనను లైంగికంగా వేదించారు అంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది .. 26 అక్టోబర్ 2020న ఆమె రాందాస్ అథవాలే రాజకీయ పార్టీలో చేరింది. ఇక పాయల్ ఘోష్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఈ అమ్మడు అప్పట్లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు కాంట్రవర్సీ క్వీన్ గా మారిపోయింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో ఓ లుక్కేయండి.


auto 12px; width:50px;">
View this post on Instagram
A post shared by Paayel Ghosh (@iampayalghosh)



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: