మహేష్ తో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు కుర్రాళ్ళు హాట్ ఫేవరెట్ .. చూస్తే పిచ్చెక్కిపోతారుగా..!
అయితే ఇప్పుడు మహేష్ బాబుకి సంబంధించిన పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. పైన ఫోటోలో మహేష్ బాబుతో ఉన్న చిన్నారిని ఎవరో గుర్తుపట్టారా ? ఇక ప్రజెంట్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ తన అందాలతో యువతకు హీట్ పుట్టిస్తుంది. ఇక పైన ఫోటోలో మహేష్ బాబుతో ఉన్న చిన్నది చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ? ఇంతకీ ఆమె మరెవరో కాదు ఇటీవలే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి హిట్ అద్దుకున్న రమ్యపసుపులేటి .. ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగె టిక్ టాక్ వీడియోలు ద్వారా ఇంస్టాగ్రామ్ రిల్స్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ హుషారు సినిమాతో హీరోయిన్గా మారింది. ఆ సినిమాలో చిన్న పాత్ర చేసింది కానీ తన అందంతో మాత్రం ప్రేక్షకులను మెప్పించింది .
ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లో కూడా నటించింది .. ఇక రీసెంట్గా రావు రమేష్ ముఖ్య పాత్రలో వచ్చిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం లో ఈమె నటించింది. ఇక ఈ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ .. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తుంది రమ్య. ఇక ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా ఈమె నటిస్తుంది .. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ మంట రేపుతూ ఉంటుంది .. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.