మొదటి సినిమానే 100 కోట్ల బడ్జెట్ .. మెగా అక్కినేని హీరోల సాహసం..?
అలాగే మరో ఈ యంగ్ హీరో మెగా కుటుంబం నుంచి వచ్చిన సాయి దుర్గ తేజ్ హీరోగా ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కబోతుంది ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడు గా పరిచయం కాబోతున్నాడు . కే నిరంజన్ రెడ్డి , చైతన్య రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు .. 100 కోట్ల భారీ బడ్జెట్ పైనే ఈ సినిమాకు పెట్టబోతున్నారని వినికిడి . అలాగే నిఖిల్ హీరోగా స్వయంభు అనే భారీ బడ్జెట్ మూవీ తెర్కక్కుతుంది .. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది అనే టాక్ వినిపిస్తుంది .
అలాగే ఈ సినిమాతో భరత్ కృష్ణ చారి అని నూతన దర్శకుడు డైరెక్టర్ గా పరిచయం కానన్నాడు . అలాగే కిషోర్ అనే యువ దర్శకుడికి రానా ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారని అంటున్నారు .. అలాగే రవి అనే ఒక కొత్త దర్శకుడుతో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వైరల్ గా మారాయి .. ఇక ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావటం ఇక్కడ విశేషం .