కీర్తి సురేష్ కాబోయే భర్తకి ఆ స్టార్ హీరోయిన్ తో అలాంటి సంబంధం ఉందా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్..!
అంతేకాదు కీర్తి సురేష్ పెళ్లి వేడుకలకు సంబంధించిన పనులు మొత్తం కూడా పూర్తి చేసేశారు కుటుంబ సభ్యులు అంటూ కూడా తెలుస్తుంది . కాగా ఇప్పుడు కీర్తి సురేష్ పెళ్లిపై కొన్ని వార్తలు హాట్ హాట్ వైరల్ అవుతున్నాయి . సమంత ఏ పద్ధతిలో ముందుకెళ్లిందో..అదే విధంగా ముందుకు వెళ్లబోతుంది కీర్తి సురేష్. కీర్తి సురేష్ కూడా రెండుసార్లు పెళ్లి చేసుకోబోతుంది అనే న్యూస్ వైరల్ గా మారింది. ఒకటి చెన్నై సాంప్రదాయం ప్రకారం ట్రెడిషనల్ గా మరొకటి క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారం చర్చీలో చేసుకోబోతుందట .
అంతేకాదు కీర్తి సురేష్ కాబోయే భర్త పెద్ద బిజినెస్ మ్యాన్. దుబాయ్ లో చాలా చాలా బిజినెస్ లు ఉన్నాయట. అయితే కీర్తి సురేష్ కి కాబోయే భర్త ఆంటోనీ తట్టి కి అదే విధంగా స్టార్ హీరోయిన్ హన్సిక కి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. హన్సిక హస్బెండ్ కూడా పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ విధంగా కీర్తి సురేష్ కు కాబోయే భర్త ఆంటోనీ తట్టిల్ కు సోహెల్ ఖతురియాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందట. అంతేకాదు సోహెల్ కతురియా బిజినెస్ లో భాగంగా ఉంది హన్సిక . అదే విధంగా కీర్తి సురేష్ కాబోయే భర్తతో కూడా ఆమెతో మంచి ఫ్రెండ్షిప్ రాపో ని మైంటైన్ చేస్తున్నాడట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త హైలెట్ చేస్తున్నారు కోలీవుడ్ జనాలు..!