రష్మిక కంటే ముందే నేషనల్ క్రష్ ట్యాగ్ దక్కించుకోవాల్సిన హాట్ ఫిగర్ ఈమె ..ఎందుకు మిస్ అయింది అంటే..?

Thota Jaya Madhuri
రష్మిక మందన్నా.. రష్మిక మందన్నా.. రష్మిక మందన్నా.. ఈమె చలాకిగానే కాది అందంగా ఉండే ఓ  డార్లింగ్ బ్యూటీ . ఈ అందాల ముద్దుగుమ్మ మా ఫేవరేట్ బ్యూటీ అంటూ చాలామంది జనాలు రష్మిక మందన్నా అందాన్ని పొగిడేస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా సైతం అభిమానులతో నిరంతరం టచ్ లోనే ఉంటుంది . షూటింగ్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే కచ్చితంగా నెలకు ఒక్కసారైనా రష్మిక మందన్నా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది .


ఇంస్టాగ్రామ్ వేదికగా లైవ్ లోకి వచ్చి పుష్పకి సంబంధించిన విషయాలను తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.  సోషల్ మీడియాలో ఇప్పుడు రష్మిక మందన్నాకు సంబంధించిన ఒక వార్త బాగా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. రష్మిక మందన్నా  నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకొని పాన్ ఇండియా లెవెల్ లో ఓ రేంజ్ లో ఊపేస్తుంది . నిజానికి రష్మిక మందన్నా కంటే ముందే అలాంటి ఒక నేషనల్ క్రష్ అనే ట్యాగ్ దక్కాల్సిన హీరోయిన్ తమన్నా అంటున్నారు తమన్నా ఫ్యాన్స్ .


తమన్నా సూపర్ గా నటిస్తుంది . అందంగా ఉంటుంది . కొంతమంది కత్తిలాంటి ఫిగర్ అని కూడా అంటుంటారు . మిల్కీ బ్యూటీ చాలామంది స్టార్ హీరోలతో నటించింది . ఆమె నడుము తిప్పితే గిరగిరా తిరగాల్సిందే . అలాంటి తమన్నాకి నేషనల్ క్రష్ అనే ట్యాగ్ రావాలి అని కానీ తమన్నాకి ఆ ట్యాగ్ రాలేకపోయింది అని ..ఆ ట్యాగ్ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మిక మందన్నా ఎగరేసుకుపోయింది అంటున్నారు జనాలు . సోషల్ మీడియాలో ఇప్పుడు రష్మిక మందన్నా తమన్న పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . రష్మిక మందన్నా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఉంటే తమన్నా హిందీలో చేతికి వచ్చిన ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తుంది . తెలుగులో తమన్నా కి సినిమా అవకాశాలు రావడం లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: