ఇదెక్కడి రచ్చ‌ రా బాబు .. అప్పుడు పద్ధతిగా ఇప్పుడు హాట్ బాంబుగా .. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుందా..?

Amruth kumar
టాలీవుడ్ యువతకు న‌చ్చే లవ్ స్టోరీ సినిమాల్లో మేము వయసుకు వచ్చాం కూడా ఒకటి .. ఈ సినిమా ఒకప్పుడు కుర్రాళ్ళ ఫేవరెట్ మూవీ .. 2012లో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది .. అలాగే ఈ సినిమాలోని పాటలు సైతం  సూపర్ హిట్ అయ్యాయి .. దర్శ‌కుడు త్రినాధరావు నక్కిన తెర‌కెక్కించిన ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు .. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో తనీష్ , నితి టేలర్ హీరో హీరోయిన్లు గా నటించారు .. అప్పట్లో ఈ సినిమా యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది .. ఇక అప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించిన తనీష్ ఈ సినిమాతో హీరోగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ..

అందమైన ప్రేమ కథగా తెర్కకిన ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ అయింది హీరోయిన్ నితి టేలర్ .. ఎంతో అందమైన రూపం, క్యూట్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది .. ఈ సినిమాతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు వరుస‌ అవకాశాలు రావడం  ఖాయమని  అనుకున్నారు . కానీ ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు ..

ఈ సినిమాలో ముస్లిం అమ్మాయిగా నటించి ప్రేక్షకులను తనదైన నటనతో మెప్పించింది .. అయితే ఎప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో ఈ ముద్దుగుమ్మ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి నేటిజెన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు .. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది .. రెగ్యులర్గా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల ను ఎంతో ఆకట్టుకుంటుంది . ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అప్పుడు పద్దతిగా, క్యూట్ గా ఉన్న ఈ భామ.. ఇప్పుడు అటామ్ బాంబ్ లా మారిపోయిందంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ముఖ్యంగా నితి టేలర్ స్టన్నింగ్ ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: