"అసలు దాన్ని అవసరమే ఇప్పుడు లేదు"..అమల సెన్సేషనల్ కామెంట్స్..!
మీరు సవతి తల్లిలా బిహేవ్ చేస్తున్నారు ..చదువుకొని అంత పెద్ద స్థానంలో ఉన్న మీరు ఈ విధంగా చేయడం కరెక్టేనా ..? అంటూ కొందరు మర్యాదపూర్వకంగానే ప్రశ్నించారు . అయితే తాజాగా అమల ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా షేర్ చేసుకుంది. ఇదే మూమెంట్లో రిపోర్టర్ "మీ ఇంటికి కాబోయే కోడలు కోసం మీరు ఏమన్నా సలహాలు ఇవ్వాలి అనుకుంటున్నారా ..? నేటి సమాజంలో ఎలా ఉండాలి.. ఎలా మెదగాలి ..ఎలా సంసారాన్ని చక్కదిద్దుకోవాలి ..?"అనే రేంజ్ లో ప్రశ్న వేయగా అక్కినేని అమలా చాల చక్కగా స్టాన్నింగ్ ఆన్సర్ ఇచ్చింది.
" ఈ కాలం పిల్లలకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు . ఖచ్చితంగా అన్ని తెలుసుకొని ఉంటారు . అంతేకాదు ఇప్పుడు దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు "అంటూ తనకు కాబోయే కోడళ్ళు అన్ని విషయంలో స్ట్రాంగ్ అంటూ పరోక్షకంగానే చెప్పేసింది అమల . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు సమంత పేరు హైలెట్ గా మారింది . ఈ పాజిటీవ్ నేచర్ సమంత విషయంలో ఉండచ్చుగా అంటూ సామ్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. మొదటి నుంచి సమంతకు అమలకు అసలు పడేది కాదు అని.. ఆకారణంగా కూడా అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంత దూరంగా ఉండడానికి కారణమైంది అంటూ చెప్పుకొస్తున్నారు..!