సాయి పల్లవి ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. అభిమానులకి పిచ్చెక్కించే గుడ్ న్యూస్ వచ్చేస్తుందిరోయ్..!
రీసెంట్గా సోషల్ మీడియాలో సాయి పల్లవికి సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్ గా టృఎండ్ అవుతుంది. సాయి పల్లవి ఫాన్స్ ని ఫుల్ ఖుషి అయ్యేలా చేస్తుంది. సాయి పల్లవి సిస్టర్ పూజా రీసెంట్ గానే పెళ్లి చేసుకుంది అన్న సంగతి అందరికి తెలుసు. అయితే ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అన్న వార్త బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పూజ ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసిందట . ఇదే మూమెంట్లో అక్క సాయి పల్లవి ఫుల్ ఎమోషనల్ గా కూడా అయిపోయిందట .
త్వరలోనే సాయి పల్లవి ఫ్యామిలీలోకి మరో బుల్లి మెంబర్ రాబోతున్నారు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. కాగా సాయి పల్లవి రీసెంట్గా నటించిన "అమరన్" సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే . అంతే కాదు త్వరలోనే రిలీజ్ కాబోతున్న తండేల్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమ వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మేడం అంటూ క్వశ్చన్స్ చేస్తున్నారు. మీ సిస్టర్ బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు చెప్పేస్తుంది.. మరి మీరు మీకు ఒక లైఫ్ ఉంది గా.. మీకు అలాంటి లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుందిగా ..? అంటూ సాయి పల్లవి పెళ్ళి విషయాన్ని ప్రశ్నిస్తున్నారు . చూద్దాం మరి సాయి పల్లవి ఈ పెళ్లి ప్రశ్నపై ఎలా రియాక్ట్ అవుతుందో..?