బాహుబలి: ప్రభాస్ ను చంపిన కట్టప్ప... ఆ సీన్ చూస్తే కన్నీళ్లు రావాల్సిందే?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన ప్రతి సినిమా దాదాపు హిట్ అవుతుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ అలాగే రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి సినిమాతో ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నాడు. ఈ విషయంలో చాలా సక్సెస్ కూడా అవుతున్నాడు. అయితే మన తెలుగు చిత్ర పరిశ్రమంలో కొన్ని సినిమాలలో హీరోలు చనిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి.
 

వివిధ కతాంశంతో తెరకెక్కిన సినిమాల్లో హీరోలు చనిపోవడం బాధాకరం.  అలా హీరోలను చనిపోయిన సినిమాలు ఎన్నో ఉంటే... అందులో బాహుబలి కూడా ఒకటి అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాహుబలిని  కట్టప్ప.. వెన్నుపోటు పొడిచి మరీ చంపేస్తాడు. దీంతో బాహుబలి మొదటి భాగం అయిపోతుంది. 2015 సంవత్సరం  జులై 10న బాహుబలి సినిమా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ హీరోగా చేసిన ఈ సినిమాలో...  అనుష్క, తమన్న హీరోయిన్లుగా చేశారు.
 

అయితే ఇందులో ప్రభాస్ లు ఇద్దరు. మొదటి భాగంలో తండ్రి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు.  ఆ తర్వాత రెండవ భాగంలో ప్రభాస్ కొడుకు.. సినిమాను నడిపిస్తాడు. మొదటి భాగంలోనే... కట్టప్ప పాత్ర చేసిన సత్యరాజ్... బాహుబలి పాత్రలో ఉన్న ప్రభాస్ను  వెన్నుపోటు పొడిచి చంపేయడం జరుగుతుంది. అప్పటివరకు సైన్యంలో నమ్మకస్తుడిలా సత్యరాజు ఉంటారు. ఈ సినిమాలో కట్టప్ప పాత్ర చేశాడు సత్యరాజ్.
 

అయితే రానా, నాజర్ కుట్రలు పని  రమ్యకృష్ణకు...లేని పోనీ అబద్ధాలు చెబుతారు. ఈ తరుణంలోని నమ్మకస్తుడైన నాజర్ను.. పిలిపించి బాహుబలిని చంపాలని ఆదేశిస్తారు. ఇక మాట జవదాటని కట్టప్ప... వెనుక నుంచి కత్తితో పొడుస్తాడు. దీంతో తండ్రి పాత్రలో ఉన్న బాహుబలి మరణిస్తాడు.  ఇక అప్పటికే ప్రభాస్, అనుష్కకు పుట్టిన కుమారుడ్ని... రమ్యకృష్ణ... తీసుకువెళ్తుంది. ఆ బుడ్డోడు...  మరో ప్రభాస్ కావడం.. ఆ తర్వాత రానా  స్థావరాన్ని నాశనం చేయడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: