తారక్-చరణ్ లని అడ్డంగా ఇరిక్కించేసిన నాగార్జున.. కొత్త హెడేక్ స్టార్ట్ అయ్యిందిరోయ్..!?
ముఖ్యంగా రీసెంట్గా నాగచైతన్య అదే విధంగా నాగార్జున ఇంటికి వెళ్లి మరి తారక్ కి అదేవిధంగా మెగా ఫ్యామిలీకి కార్డ్స్ ఇచ్చి స్పెషల్గా ఇన్వైట్ చేశారట . దీంతో ఇప్పుడు ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నట్లు అయింది . తారక్ - రామ్ చరణ్ . రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలో సమంత హీరోయిన్గా నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . నాగచైతన్య మొదటి భార్యనే ఈ సమంత . ఇప్పుడు నాగచైతన్య రెండో పెళ్లికి రామ్ చరణ్ అటెండ్ అయితే కచ్చితంగా తన నెక్స్ట్ సినిమా హీరోయిన్ సమంతకి కాలిపోతుంది. వెళ్ళకపోతే ఇంటికి వచ్చి పిలిచిన ఫంక్షన్ కి రాలేదా ..? అన్న రేంజ్ లో నాగార్జున మనసు హర్ట్ అవుతుంది. ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో తెలియక అల్లాడిపోతున్నాడు రామ్ చరణ్ అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
మరొక పక్క తారక్ ది కూడా సేమ్ సిచువేషన్. తారక్ ఫ్రెండ్స్ లిస్టులో ఉమెన్స్ చాలా తక్కువ ఉంటారు. మరి ముఖ్యంగా తక్కువ మందిలో ఒకరే సమంత - అలియాభట్ . సమంత ఆయన ఫ్రెండ్ లిస్టులో ఎప్పుడు టాప్ ప్లేస్ లో ఉంటారు . తన ఫ్రెండ్ మాజీ భర్త రెండో పెళ్లికి నేను వెళ్లడం ఏంటి అన్న విధంగా తారక్ ఆలోచిస్తున్నారట. వెళ్తే కచ్చితంగా సమంత హర్ట్ అవుతుంది అంటూ కూడా బాధపడిపోతున్నారట . అయితే నాగార్జునకి తారక్ కి మధ్య చాలా సంబంధాలు ఉన్నాయి . మరి ముఖ్యంగా నాగార్జున .. తారక్ నాన్నగారు హరికృష్ణ ని అన్నా అన్నా అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉండేవాడు. మరి అంత రిలేషన్షిప్ ఉన్న ఆయన ఇంటికి వచ్చి పిలిస్తే పెళ్లికి వెళ్లకపోతే కచ్చితంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో రామ్ చరణ్ - తారక్ లను ఇబ్బందికర సిచువేషన్ లోకి నట్టేసినట్టే నాగార్జున అంటున్నారు అభిమానులు . చూడాలి మరి ఈ టాలెంటెడ్ హీరోస్ ఎటువంటి డెసీషన్ తీసుకుంటారో..???