అక్కినేని నాగార్జున అంటే ఆ స్టార్ హీరో భార్యకు పిచ్చట..?
అంతే కాకుండా తన కొడుకుల కు పోటీ గా అక్కినేని నాగార్జున సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు . యంగ్ హీరోయిన్ల ను తన సినిమాల్లో హీరోయిన్గా ఎంచుకుని వారి తో ఆడిపాడుతున్నారు నాగార్జున .. అయితే ఇప్పుడు తాజా గా అక్కినేని నాగార్జున అభిమన్ల గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది . అక్కినేని నాగార్జున అంటే టాలీవుడ్ లో ఉన్న ఓ స్టార్ హీరో భార్య కు ఎంతో ఇష్టమట . ఆ స్టార్ హీరో భార్య ఎవరు ... అనే విషయాలు ఇక్కడ చూద్దాం .
ఇంతకీ ఆ స్టార్ హీరో భార్య మరెవరో కాదు నందమూరి మూడోతరం హీరో కళ్యాణ్ రామ్ భార్య స్వాతి .. అయితే కళ్యాణ్ రామ్ భార్య స్వాతి కి చిన్నతనం నుంచే అక్కినేని నాగార్జున కు వీరాభిమానట .. అయన సినిమాలు రిలీజ్ అయితే చాలు కాలేజ్ బంక్ కొట్టి మరి సినిమాలు చూసేదట . అలా చిన్నప్పటి నుంచి అక్కినేని నాగార్జున ఫ్యాన్ గా ఎదిగారట కళ్యాణ్ రామ్ భార్య స్వాతి . ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . గతంలో కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని పంచుకున్నారు .