అఖీరా-సితార-అయన్..అందరికీ ఒకటే పిచ్చి..!
రీసెంట్ గా నే నందమూరి ఫ్యామిలీ నుంచి మరొక హీరో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాదే ఆ స్థానం అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . అదే విధంగా అల్లు అర్జున్ కొడుకు అల్లు అయ్యాన్.. అదేవిధంగా ఎన్టీఆర్ కొడుకులు భార్గవరామ్ - అభయ్ రామ్ ..మహేష్ బాబు కూతురు సితార ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కచ్చితంగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు .
అయితే రీసెంట్గా అల్లు అయాన్ ఫేవరెట్ హీరో ప్రభాస్ అంటూ చెప్పుకు రావడం హైలెట్ గా మారింది. కేవలం వాళ్ళు మాత్రమే కాదు మహేష్ బాబు కొడుకు గౌతం.. కూతురు సితార అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ కి ప్రభాస్ అంటే పిచ్చ పిచ్చ ఇష్టం . ఈ విషయం చాలా సందర్భాలలో వాళ్ళు ప్రూవ్ చేశారు . సలార్ సినిమా కోసం ప్రభాస్ కొడుకు అకీరా ఎలా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం థియేటర్ వద్ద వెయిట్ చేశాడో మనకు తెలిసిందే. ఆ తర్వాత సితార ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యే ఏకైక సెలబ్రెటీ ప్రభాస్ నే.. ఇలా స్టార్ సెలబ్రిటీస్ పిల్లలందరికీ కూడా ప్రభాస్ అంటే మహా మహా ఇష్టం. ఆయన ఓపెన్ మైండ్.. ఆయన అల్లరి మాటలు పిల్లలను బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అంటున్నారు అభిమానులు..!!