అందరి విషయంలో చాలా సాఫ్ట్ గా ఆలోచించే సురేఖ ..ఆ ఒక వ్యక్తి నే బూతులు తిడుతుంది ఎందుకు..?
ఈ విషయాన్ని స్వయంగానే ఆ హీరోయిన్స్ బయట పెట్టారు . అంతే కాదు చిరంజీవి కంటే సురేఖకి ఫ్యాన్స్ ఎక్కువ అంటూ కూడా పలు సందర్భాలలో ఆ హీరోయిన్స్ బయట పెట్టారు . చిరంజీవి ఈ పొజిషన్లో ఉండడానికి కారణం కూడా సురేఖ అని అంటూ చాలామంది చెప్పుకొచ్చారు . అంతే కాదు చిరంజీవి కూడా స్వయం ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు . సురేఖ కారణంగానే నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటూ పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టాడు .
అలాంటి సురేఖ అన్ని విషయాలలో సైలెంట్ గా ఉన్న ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడు ఫైర్ అయిపోతూ ఉంటుందట. కొన్నిసార్లు బూతులు కూడా తిడుతూ ఉంటుందట . అది ఏంటో కాదు శ్రీజ పెళ్లి మ్యాటర్ . యస్ శ్రీజ పెళ్లి మేటర్ అందరికీ తెలిసిందే . మొదట ఇంట్లో వాళ్ళని కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. రెండు పెళ్ళిళ్ళు ఢమాల్ అంటూ ఫ్లాప్ అయిపోయాయి.
ఆమె కెరియర్ డిజాస్టర్ గా మారిపోయింది . అయితే సోషల్ మీడియాలో ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. మరి ముఖ్యంగా నిహారిక విడాకులు తీసుకున్న మూమెంట్లో అనవసరంగా శ్రీజను మధ్యలోకి లాకి ఆమె పేరుని గబ్బు పట్టించేశారు . ఆ టైంలో సురేఖకు చాలా కోపం వచ్చిందట. తన కూతురు తప్పులేకుండానే ఎందుకు సోషల్ మీడియాలో ఈ రకంగా తప్పు తప్పుగా ఆమెను మాట్లాడుతున్నారు అంటూ చాలా బాధపడిందట . ట్రోల్ చేసే వాళ్ళని బాగా బూతులు కూడా తిట్టిందట. ఏ తల్లి అయినా సరే కూతురు విషయంలో అలా మాట్లాడితే అంతే. సురేఖ కూడా అంతే తన కూతురు విషయంలో అలాగే ఆలోచించింది అంటున్నారు మెగా ఫాన్స్..!!