సరిగ్గ నాగచైతన్య-శోభిత పెళ్లి రోజే అలా చేయబోతున్న సమంత..అక్కినేని ఫ్యామిలీకి ఊహించని షాక్ ఇది..!?

Thota Jaya Madhuri
సమంత చాలా చాలా సైలెంట్ గా ఉంది ..ఆమె తప్పు చేసింది.. ఆ కారణంగానే ఇంత మౌనంగా ఉంది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు . నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల  నిశ్చితార్ధం జరిగిన.. వాళ్ళ పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభించిన.. ఎందుకు సమంత ఏ విధంగా రియాక్ట్ అవ్వలేదు.  పరోక్షకంగా మాట్లాడి కౌంటర్ వేయడం కాదు స్ట్రైట్ గా మాట్లాడి ప్రేమంటే ఇదేనా అని నిలదీయాలి .


అప్పుడే సమంతా నిజాయితీ బయటపడుతుంది అంటూ చాలామంది జనాలు ఆమెకి సపోర్టివ్ గానే మాట్లాడుతూ వచ్చారు . అయితే సరిగ్గా సమంత కూడా టైం చూసి నాగచైతన్య పై భారీ బాంబ్  వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . డిసెంబర్ 4వ తేదీ నాగచైతన్య -శోభితా ధూళిపాళ్ల పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అయితే సరిగ్గా నాగచైతన్య - శోభిత పెళ్లిరోజు నే సమంత .. నాగచైతన్యతో ఎందుకు విడాకులు తీసుకున్నాను..? అసలు ఏం జరిగింది,,> అన్నదానిపై ఆమె ఓపెన్ గా చెప్పుకో రావాలని డిసైడ్ అయిందట .


సమంత సైలెంట్ గా ఉండడంతో చాలామంది తప్పు ఆమెదిఅంటూ భావిస్తున్నారట.  అసలు తప్పు ఎవరిది..? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? నాగచైతన్య నుంచి ఆమె ఎందుకు విడాకులు తీసుకుంది ..? అన్నదానిపై సమంత ఓపెన్ గా మాట్లాడబోతుంది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. దీనితో అక్కినేని ఫ్యామిలీకి పెళ్లినాడే ఊహించిన షాక్ ఇవ్వబోతుంది సమంత అంటూ సామ్ ఫ్యాన్స్ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు . మరి కొంతమంది మాత్రం కొండా సురేఖ వ్యాఖ్యలపై ఒక క్లారిటీకి వచ్చే విధంగా సమంత మైండ్ బ్లోయింగ్ విషయాన్ని బయట పెట్టబోతుందన్నమాట అంటూ మాట్లాడుకుంటున్నారు .చూద్దాం మరి సమంత ఆ రోజు ఏ విషయాన్ని బయటపడుతుందో..?  అసలు వీళ్ళు ఎందుకు డైవర్స్ తీసుకున్నారు అన్న విషయం ఆ రోజే తెలుస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: