ఫైనల్లీ..ఆ రూమర్స్ నే నిజం చేసిన అనుష్క.. ఫ్యాన్స్ కి గుండెలు పగిలిపోయే న్యూస్..!
ఈ సంవత్సరానికి ఇక ఉండేది రెండే రెండు నెలలు . అంటే 60 రోజుల్లో ప్రభాస్ ఆ సీక్రేట్ బయట పెట్టాల్సిందే . అయితే రెబెల్ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఒక డాక్టర్ ని. అది కూడా తన సొంత మరదలిని. భీమవరం కి సంబంధించిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ హీరో . ఆల్మోస్ట్ ఆల్ అందరూ పెద్దలు మాట్లాడేసుకున్నారు. నిశ్చితార్ధం ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు .
మా అమ్మాయి అంటూ కూడా అనిపించేసుకున్నారు. అయితే చాలామంది ప్రభాస్ - అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ బలంగా ఫిక్స్ అయ్యారు . అయితే అనుష్క ను ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదు అంటూ ఈ మధ్యకాలంలో వార్తలు బాగా వినిపిస్తున్నాయి . అదంతా రూమర్ అనుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఫైనల్లీ అదే రూమర్ నిజం చేయబోతుంది అనుష్క . ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అనుష్కను కాదు తన సొంత మరదలు భీమవరం కి సంబంధించిన అమ్మాయిని.. ఆ అమ్మాయి డాక్టర్ అంటూ తెలుస్తుంది . ఇది నిజంగా ఫ్యాన్స్ కి బిగ్ షాక్ . ఎప్పటికైనా సరే ప్రభాస్ - అనుష్క పెళ్లి చేసుకొని జంటగా తమ ముందుకు వస్తారు అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆశగా వెయిట్ చేశారు. అయితే అది జరగడం లేదు అని తెలుసుకొని ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!