తల్లైనా బుద్ది రాలేదు..ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అమలాపాల్ రచ్చ ?
తమిళ హీరోయిన్గా అడుగు పెట్టినప్పటికీ తెలుగులో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంది. ఇక ఈ మధ్యకాలంలో అమలాపాల్ వ్యక్తిగత జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా వార్తల్లో నిలిచారు. అమలాపాల్ వైవాహిక జీవితం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. 2009లో నీలాతామర సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ తన విలక్షణ నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.
గతంలో డైరెక్టర్ ఏఎల్ విజయ్ తో ప్రేమలో పడిన ఈ బ్యూటీ అతన్ని వివాహం చేసుకుంది. అయితే ఏవో మనస్పర్ధల కారణంగా ఈ జంట తక్కువ సమయంలోనే విడాకులు తీసుకున్నారు. ఇక కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్న అమలాపాల్ ఈవెంట్ ఆర్గనైజర్ జగత్ దేశాయ్ తో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో అతని వివాహం చేసుకుంది. ఈ సంవత్సరం తాను ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే అమలాపాల్ తన భర్త, కుమారుడితో కలిసి వెకేషన్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తోంది.
ఓ బిడ్డకు తల్లి అయినప్పటికీ పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన చాలామంది నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. ఓ బిడ్డకు తల్లి అయినప్పటికీ ఇంత పొట్టి బట్టలు వేసుకొని ప్రైవేట్ పార్ట్స్ చూపించడం అవసరమా అని నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.