కేకో కేక.. దేవరలో ఎన్టీఆర్ తో చేసిన ఈ ముద్దుగుమ్మ.. బయట సెగలు రేపుతుందిగా..!

Amruth kumar
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరో గా వచ్చిన దేవర మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో కొత్త గా చెప్పాల్సిన పనిలేదు . రాజమౌళి తో సినిమా తర్వాత మూవీ ప్లాప్ ప‌క్క అన్న టాలీవుడ్ సెంటిమెంట్‌ను  తానే మొదలుపెట్టి తానే తిప్పికొట్టాడు . ఈ సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహించగా మొదటి భాగమే ఈ రేంజ్ లో ఉంటే రెండో భాగం ఎలా ఉంటుందో ..  దేవర లో ఎన్టీఆర్ తండ్రి కొడుకులు గా కనిపించి మెప్పించారు .

ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి . ప్రకాష్ రాజ్‌ ,  శ్రీకాంత్  , అజయ్ ఇలా చాలామంది అగ్ర న‌టులు నటించారు . అయితే దేవర సినిమా లో ఎన్టీఆర్ తో కలిసి కళ్ళులేని ఓ అమ్మాయి పెళ్లి లో డాన్స్ వేస్తుంది . ఇప్పుడు చాలా మంది కి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ఎంతో ఆస‌క్తి చూపుతున్నారు . ఆ సీన్‌ లో ఆమె వచ్చి డాన్స్ చేయడం సినిమా కే ఎంతో హైలైట్ గా ఉంటుంది . ఆ స్పెషల్ రోలోల్ లో నటించిన అమ్మాయి గురించి ఇక్కడ తెలుసుకుందాం .

ఇంత‌కి ఆ ముద్దుగుమ్మ పేరు ప్రిన్సీ గార్జి ..  సోషల్ మీడియా లో ఈమె ఎంతో యాక్టివ్ గా ఉంటారు . ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు . ఇక దేవర మూవీ లో స్పెషల్ రోల్ కనిపించి ఆకట్టుకుంది . కళ్లు కనిపించని అమ్మాయి గా ఆకట్టుకుంది . అలాగే ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ చేసి అదరగొట్టింది . కాగా ఈ అమ్మడు బయట చాలా అందంగా ఉంటుంది . ఈ బ్యూటీ సోషల్ మీడియా అకౌంట్ కోసం ఇంటర్ నెట్ ను తెగ గాలిస్తున్నారు జ‌న‌లు. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: