ఎన్టీఆర్‌కు ఆ హీరోయిన్ కు లింక్ ఏంటి.. అప్పుడు పేపర్లో వచ్చిన వార్తేంటి ?
ఆ సినిమా షూటింగ్ అయ్యాక రెమ్యూనిరేషన్ తో పాటు వాణికి అదనంగా 50 వేల రూపాయలు ఎన్టీఆర్ ఇచ్చి పంపారట . అంతా ఓకే అనుకుంటున్న సమయం లో ఒక్కసారిగా అప్పటి వార్తా పత్రికల్లో ఎన్టీఆర్ వాణి విశ్వనాథ్‌ని పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఎన్టీఆర్ అప్పటి కే ఒంటరిగా ఉండటం ఈ సినిమా లో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయే రీతిలో ఉండటం వాణి విశ్వనాథ్ అందం ఈ రూమర్ల ను బలపరిచే లా చేశాయి . చిత్ర పరిశ్రమ లో కూడా అప్పట్లో ఈ వార్తలు సంచలనం సృష్టించాయి .
ఈ వార్తలు వెనక అప్పటి ప్రభుత్వ పెద్దత హస్తం ఉందని కూడా అంటారు . తన జీవిత చరిత్రను రాస్తున్న లక్ష్మీపార్వతి ని 1993లో వివాహం చేసుకున్నాక ఈ పుకార్లకు పుల్ స్టాప్ పడ్డాయి . కేరళకు చెందిన వాణి విశ్వనాథ్ 4 సంవత్సరాల్లో 15 కు పైగా వాన పాటల్లో నటించి ది గ్లామర్ యాక్ట్రెస్ గా మంచి పేరు సంపాదించారు . అంతేకాదు, ఇలాంటి వాన పాటల్లో నటించడం తనకి చాలా ఇష్టమని స్వయంగా వాణీ విశ్వనాథ్ చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఈ రకంగా వాణీ విశ్వనాథ్‌కు సెక్సీ హీరోయిన్, గ్లామర్ క్వీన్ అనే పదాలు అభిమానులు తగిలించారంటే దానికి కారణం రాఘవేంద్ర రావే అని చెప్పక తప్పదు.