ఆ స్టార్ హీరో భార్య లెస్బియనా..? అందుకే మొగుడితో విడాకులు తీసుకుందా..?

Thota Jaya Madhuri
ఒకప్పుడు ప్రేమ పెళ్లిళ్లు అంటేనే ఇంట్లో అస్సలు ఒప్పుకునే వాళ్ళు కాదు . ఫలానా అమ్మాయిని/ లేదా అబ్బాయిని ప్రేమిస్తున్నామని చెప్పగానే ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయేవారు. చేతిలో ఏది ఉంటే అది తీసుకుని చావ బాధేసేవారు. ఇంట్లోని ఆడవారు చీపుర కట్టను కూడా వాడేవారు.  ఆ తర్వాత ప్రేమ పెళ్లిళ్లు కామన్ గా మారిపోయాయి.  ఇప్పుడు ఎవరైనా సరే తమ ఇంట్లోకి వెళ్లి నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే ..నువ్వు ప్రేమిస్తుంది అమ్మాయినేనా అంటూ అబ్బాయిలని.. అదేవిధంగా అబ్బాయినేనా అంటూ అమ్మాయిలని ప్రశ్నించే స్థాయికి మారిపోయింది జనరేషన్.

\
అబ్బాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం . అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం హగ్గులు చేసుకోవడం . అంతకుమించిన దారుణమైన పనులు కూడా చేయడం ఎక్కువగా చూస్తున్నాం . అయితే సినీ ఇండస్ట్రీలో ఒక వార్త సంచలనంగా మారింది . అందరికి ఎంతో ఫేవరేట్ గా ఉండే ఆ బ్యూటీ ఓ లెసిబియన్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఈమె ఒక పెద్ద స్టార్ హీరోయిన్ . ఎంతలా అంటే ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . మరి ముఖ్యంగా స్టార్ స్టేటస్ అందుకొని తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ స్టార్ పర్సన్ ని పెళ్లి చేసుకుంది .


అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు.  కాగా వీళ్ల విడాకులకు కారణం ఏంటి అన్నది మాత్రం బయట పెట్టలేదు . అయితే జనాలు మాత్రం వాళ్లకు నచ్చినట్లు ఊహించుకుంటూ వచ్చారు. ఆమెకు వేరే వాళ్లతో సంబంధం ఉందని కొందరు.. ఆయనకు అసలు పిల్లలు పుట్టే యోగం లేదని అందుకే ఆమె విడాకులు ఇచ్చిందని మరికొందరు .. ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఊహించుకున్నారు . అయితే ఒకానొక సందర్భంలో ఆ విడాకులు ఇచ్చిన హీరోయిన్ లెస్బియన్ అని ఒక డైరెక్టర్ తో బాగా మింగిల్ అవుతూ ఉంటుందని.. రాత్రులు కూడా ఆ డైరెక్టర్ ఆ హీరోయిన్ ఇంట్లోనే పడుకుంటూ ఉంటుందని .. వీళ్ళిద్దరూ లెస్బియన్స్ అన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపించాయి . అయితే అలాంటి కామెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకోని హీరోయిన్ తన లైఫ్ తనది  అంటూ మొగుడు లేకపోయినా సరే జల్సాలు చేస్తూ బ్రతికేస్తుంది...!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: