ఆ హీరోయిన్ నడుము గిల్లడానికి ..బన్నీ అన్ని రాత్రులు నిద్రపోలేదా..అంతలా కష్టపడ్డాడా..?
ప్రెసెంట్ సోషల్ మీడియాలో బన్నికి సంబంధించిన ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే బన్నీ ఎలాంటి సీన్స్ అయినా సరే అవలీలగా నటించేస్తాడు. ఎంత టఫ్ అయినా సరే . అయితే ఓ సినిమాలో ఓ హీరోయిన్ తో చేసే సీన్ విషయంలో మాత్రం చాలా చాలా టెన్షన్ పడ్డారట. అంతేకాదు డైరెక్టర్ ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల బావి నీళ్ళు తాపించారట . ఆ సినిమా మరేదో కాదు "పుష్ప".
ఎస్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎంతలా అంటే బన్నీ కెరీర్ నే మార్చేసింది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది . అయితే ఈ సినిమా ఐటెం సాంగ్ లో మాత్రం ఓ రేంజ్ లో ఊపేసింది సమంత. ఉ అంటావ మావ ఊ ఊ అంటావ మావ అంటూ తెగ తిప్పేసింది. ఈ పాటలోనే సమంత నడుము గిల్లే ఒక స్టెప్ ఉంటుంది .
అయితే కొరియోగ్రాఫర్ సుకుమార్ ఎంత చెప్పినా కూడా సమంత నడుముని ఆ యాంగిల్ లో గిల్ల లేకపోయాడట బన్నీ . చాలా చాలా ట్రై చేసాడట సుకుమార్ .. ఆయన దగ్గర బలవంతంగా ఆ స్టెప్ వేయించడానికి కష్టపడ్డారట . అయితే బన్నీ మాత్రం నా వల్ల కాదు సార్ అంటూ చేతులు ఎత్తేశాడట. రెండు రోజుల రాత్రులు నిద్ర కూడా పోలేదట. ఫైనల్లీ సుకుమార్ నే విన్ అయ్యాడు . బన్నీ చేత సమంత నడుము గిల్లించే స్టెప్ వేయించి పాటకి హైలైట్ గా ఆ స్టెప్ ని మార్చేశాడు.