ఛీ ఛీ.. మొగోడికి ఉండే ఆ పాడు జబ్బు..తమన్నాకు కూడా ఉందా..?

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలా హద్దులు మీరిపోతున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా డబ్బు కోసం ఎలాంటి బోల్డ్ రోల్స్ నైనా చేసేస్తున్నారు.  కెరియర్  స్టార్టింగ్ లో చాలా పద్ధతి గా హీరోయిన్స్ అంటూ ట్యాగ్  చేయించుకున్న బ్యూటీస్ కూడా ఒకానొక మూమెంట్లో హద్దులు మీరిపోతూ హైయ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ బోల్డ్ సన్నివేశాలల్లో నటిస్తున్నారు. మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత ఏ హీరోయిన్ అయినా సరే హద్దులు మీరటం ..బోల్డ్ రోల్స్ లో నటించే స్ధాయికి దిగజారిపోయారు .


రీసెంట్గా బాలీవుడ్ లో అడుగు పెట్టిన కీర్తి సురేష్ సైతం స్టార్ హీరోతో లిప్ లాక్ సీన్స్ లో నటించింది అంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి.  అయితే అంతకుముందే బోల్డ్ వెబ్ సిరీస్ లో తమన్నా ఎంత హాట్ గా నటించిందో మనకు తెలుసు.  తెలుగులో చాలా పద్ధతిగా ఉండే తమన్నా బాలీవుడ్ కి వెళ్ల గానే ఇలా తయారయింది ఏంట్రా బాబు అంటూ కూడా ట్రోల్లింగ్ స్టార్ట్ చేశారు జనాలు.


అయితే రీసెంట్గా తమన్నాకి సంబంధించిన ఒక వార్త సినీ వర్గాలలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . తమన్నా అంటే మిల్కీ బ్యూటి. ఓ మంచి అమ్మాయి. ఎలాంటి పాత్రలనైనా సరే బాగా నటిస్తుంది . స్టెప్స్ బాగా వేస్తుంది . ఇంతవరకే తెలుసు . అయితే తమన్నాకి ఒక విపరీతమైన బ్యాడ్డ్ హాబిట్ కూడా ఉందట . తమన్న ఎక్కువగా స్మోకింగ్ చేస్తూ ఉంటుందట.  కాలేజ్ టైంలోనే ఆమెకు ఈ పాడు అలవాటు కి ఎడిక్ట్ అయ్యిందట.


సాధారణంగా ఎక్కువగా మగవాళ్ళు మాత్రమే స్మోకింగ్ చేస్తారు అని అనుకుంటూ ఉంటారు . కానీ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా ఎక్కువగా స్మోక్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్గా ఉన్న తమన్నకి ఇలాంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అని తెలుసుకుని జనాలు షాక్ అయిపోతున్నారు. తమన్నా ఆ పాడు అలవాటు మానుకుంటే బెటర్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. తమన్నా బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ లతో ముందుకు వెళుతుంది. అంతేకాదు తెలుగులో కూడా పలు సినిమాలో అవకాశాల కోసం ట్రై చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: