మెగాస్టార్‌కు ఆ బాలీవుడ్ హీరోయిన్ తో ఉన్న రిలేషన్ ఇదే .. అసలు విషయం తెలిస్తే ఫ్యూజులు ఎగరటం పక్క..!
అలాగే ఈమె యాక్టింగ్ తో పాటు పాటలు డాన్స్ ఇలా అన్నిట్లోనూ మల్టీ టాలెంటెడ్ శ్రద్ధ కపూర్ అని చెప్పాలి. ఇప్పుడు తాజాగా ఈమే నటించిన స్త్రీ 2 మూవీతో బాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే ఈమె తెలుగులో ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులు దగ్గరయింది. అంతే కాకుండా ఈ సినిమా యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టింది. అంతేకాకుండా శ్రద్ధ కపూర్ సోషల్ మీడియాలో కూడా అత్యధిక ఫాలోవర్స్ తో దూసుకుపోతుంది. అలాగే ఈమెకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో మంచి సంబంధాలు ఉన్నాయట.
అవును శ్రద్ధా కపూర్ తండ్రి.. శక్తి కపూర్ బాలీవుడ్ లో నెంబర్ వన్ విలన్. ఆయన చిరంజీవి నటించిన ‘యుద్ధ భూమి’ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. అటు వెంకటేష్ ‘కలియుగ పాండవులు’ సినిమాలో నటించాడు. అంతేకాదు చిరు నటించిన పలు హిందీ రీమేక్ సినిమాల్లో హీరోను ఢీ కొట్టే విలన్ పాత్రల్లో మెప్పించారు. ఈ రకంగా చిరంజీవి ఫ్యామిలీతో శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ మంచి అనుబంధమే ఉంది. వీళ్లు తరుచుగా పలు పార్టీల్లో కలుసుకుంటూ ఇప్పటికీ అదే రిలేషన్ మెయింటెన్ చేస్తూ వస్తూన్నారు.