ఇండస్ట్రీలో అలాంటి గబ్బు అలవాటు ఉన్న హీరోయిన్స్ వీళ్ళే.. అందరు మహా"నాటీ"లే..!
శృతిహాసన్ : కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ని మార్చిందో అందరికీ తెలిసిందే. శృతిహాసన్ కి ఆల్కహాల్ తాగే హ్యాబిట్ కూడా ఉంది . అంతేకాదు రోజుకి ఒక సిగరెట్ తాగనిదే నిద్ర పట్టదట.
తమన్నా : మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ చాలా చక్కగా ఉంటుంది . హెల్త్ పరంగా చాలా కేర్ తీసుకుంటుంది. అయితే కాలేజ్ డేస్ లో అలవాటైన సిగరెట్ కాల్చడం ఇప్పటికీ ఆమెకి ఓ వ్యసనంలా అంటుకుపోయిందట. డైలీ కాదు కానీ ఆమె సిగరెట్ అప్పుడప్పుడు కాలుస్తూ తనకున్న బ్యాడ్ హ్యాబిట్ ను ఎంజాయ్ చేస్తుందట.
జాన్వి కపూర్: శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ రీసెంట్గా దేవర సినిమాతో తెలుగులో డెబ్యూ ఇచ్చింది . ఆ సినిమా రిజల్ట్ అందరికీ తెలిసిందే . అయితే జాన్వి కపూర్ కి కూడా సిగరెట్ తాగే అలవాటు ఉందట. శ్రీదేవి బ్రతికున్నప్పుడే ఈ అలవాటును మార్చాలి అంటూ తెగ ట్రై చేసిందట . కానీ శ్రీదేవి వల్లకాలేదు . జాన్వి కపూర్ ఇప్పటికి సిగరెట్ తాగుతూనే ఉంటుందట.
లక్ష్మీ రాయ్ : తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ హిట్స్ ఫ్లాప్స్ అంటూ తేడా లేకుండా ముందుకు వెళ్తున్న లక్ష్మీరాయ్ కూడా సిగరెట్ కు బానిస అయిపోయింది. ఆమె రోజుకి 10 సిగరెట్లకు పైగానే ఊదేస్తుందట..