అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే నయనతార..మన తెలుగింటి కోడలు అయ్యుండేదా.. జస్ట్ మిస్..!
నయనతార రేంజ్ వేరే . మరి అలాంటి అతనిని ఎలా పెళ్లి చేసుకుంది ..? అనేది ఇప్పటికీ ఫ్యాన్స్ కు పెద్ద క్వశ్చన్ మార్క్ . నయనతార నిజానికి ఎంతో మంది తో ఎఫైర్ నడిపింది అంటూ వార్తలు వినిపించాయి . మరి ముఖ్యంగా ఆమె ఖాతాలో బడా బడా స్టార్స్ కూడా ఉన్నారు . శింబు - ప్రభుదేవా లాంటి వాళ్ల గురించి ఓపెన్ గా ఒప్పేసుకుంది నయనతార . అయితే ఒక తెలుగు హీరోతో కూడా ఆమె ప్రేమాయణం నడిపిందట .
అంతేకాదు ఆ హీరోని పెళ్లి చేసుకోవాలంటూ కూడా చాలా చాలా ఘాటుగా ఫిక్స్ అయిపోయిందట . ఆ హీరో కోసం చాలా శాక్రిఫైజులు కూడా చేసిందట. ఆ హీరో కూడా అమ్మడుతో అదే విధంగా నడుచుకున్నాడట . కానీ ఆ హీరో తండ్రి - నయనతార క్యారెక్టర్ గురించి తెలుసుకొని ఆమెతో ఎంతమందితో ఎఫైర్ నడిపారు అనీ ఎంక్వయిరీ చేసుకుని మరి.. తన కొడుకు కి నయనతార నిజస్వరూపం తెలిసేలా చేశాడట . ఆ కారణంగానే నయనతార తెలుగు ఇంటి కోడలు కాలేకపోయింది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అయింది. ప్రెసెంట్ నయనతార - విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఒకపక్క సినిమాలు కూడా ఓకే చేస్తూ కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటుంది..!