ఆ రోజు ఆ రాత్రి ఆ దేవుడే సుకుమార్ ని కాపాడాడు.. లేకపోయి ఉంటే గోవింద గోవిందా..!
అయితే నిజానికి సుకుమార్ పుష్ప సినిమా కథను రాసుకున్నప్పుడు మొదటగా హీరోగా చాలామంది హీరోలను అనుకున్నారట . అయితే వాళ్లలో మొదటగా మహేష్ బాబుని హీరోగా అనుకున్నారట . నిజానికి పుష్ప సినిమాకి మహేష్ బాబు ఫిజిక్ కి ఏం మాత్రం సూట్ కాదు . మరి సుకుమార్ ఏ ఉద్దేశంతో అలా ఊహించుకున్నాడో ఆయనకే తెలియాలి. అంతేకాదు మహేష్ బాబుకి ఆ కథను కూడా వివరించారట . ఓ రో మహేష్ బాబు కొన్ని షెడ్యూల్స్ లో బిజీగా ఉన్న కారణంగా ఆ కథను ఈవినింగ్ టైంలో ఇంటికి వెళ్లి మరీ వినిపించారట .
అలా ఇలా కథ చెప్పుకునేసరికి రాత్రి అయిపోయిందట . అంతేకాదు అప్పుడే డిన్నర్ చేస్తూ ఈ స్టోరీ గురించి చర్చించుకుంటూ సుకుమార్ కు సున్నితంగా నో చెప్పాడట మహేశ్ బాబు. "ఈ కథ నాకు సూట్ కాదు "అంటూ మహేష్ బాబు వెంటనే నో చెప్పేసారట . మహేష్ బాబు నిర్ణయమే కరెక్ట్. ఈ సినిమా ఆయన కి సూట్ అయ్యేదే కాదు . ఆరోజు సుకుమార్ టైం బాగుంది . ఒకవేళ అటు ఇటుగా మహేష్ బాబు ఈ సినిమాను ఒప్పుకొని ఉంటే డిజాస్టర్ కా బాప్ అనే సినిమాను అటు మహేష్ బాబు ఇటు సుకుమార్ తమ ఖాతాలో వేసుకోవాల్సి వచ్చుండేఅది. ఆ దేవుడు కరుణిచ్చాడు , సుకుమార్ అలా తప్పించుకున్నాడు..!!