పట్టపగలే అందరి ముందే ఆ హీరోయిన్ కి చుక్కలు చూపించిన రామ్ చరణ్.. అసలు ఏం జరిగింది..?
వీళ్లిద్దరూ కలిసి మొదటగా "మగధీర" అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు హీరోగా రామ్ చరణ్ కు ..హీరోయిన్ గా కాజల్ కి ఒక స్పెషల్ స్టేటస్ ని ఇచ్చింది . అయితే ఈ సినిమా మూమెంట్లోనే వీళ్లిద్దరి మధ్య పరిచయం బాగా ఏర్పడి అది లావ్ గా కూడా మారింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించేవి. కాగా ఈ సినిమా షూటింగ్ టైంలో వీళ్లిద్దరి మధ్య చనువు పెరిగి చాలా చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారట . అంతేకాదు రామ్ చరణ్.. కాజల్ అగర్వాల్ ని చాలా ఫన్నీగా కూడా ఆటపట్టించేవాడట.
కాజల్ మొదటి నుంచి ఎక్కువగా స్వీట్స్ తింటుందట . సినిమా షూట్ లో కూడా ఎక్కువగా స్వీట్స్ తింటూ వచ్చిందట. ఒకరోజు ఆమె ఎక్కువగా స్వీట్ లు తినడం చూసిన చరణ్ కాజల్ ని ఫూడీ అంటూ బాగా ఏడిపించాడట . సినిమా షూట్ జరుగుతున్నంత సేపు కూడా చరణ్.. కాజల్ ని అలాగే ఫన్నీగా ఏడిపిస్తూ వచ్చాడట . అంతేకాదు ఒకానొక సమయంలో కాజల్ కూడా చరణ్ ఆటపట్టించే విధానానికి బాగా హర్ట్ అయిందట . అప్పట్లో ఈ న్యూస్ బాగా హాట్ హాట్ గా ట్రెండ్ అయింది . అయితే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చరణ్ - కాజల్ బాగా సందడి చేయడంతో ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయారు . అంతేకాదు ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. మరి ముఖ్యంగా గోవిందుడు అందరివాడేలే సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి బాగా మంచి మార్కులు పడ్డాయి..!