లండన్ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న సమంత.. సీక్రెట్ ఫోటో వైరల్.?

Pandrala Sravanthi
గత కొద్ది రోజులుగా సమంతకు సంబంధించి ఒక వైరల్ న్యూస్ వినిపిస్తోంది.అదేంటంటే సమంత ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ తో సహజీవనం చేస్తుందని, వీరిద్దరి మధ్య రిలేషన్ ఉండడం వల్లే హనీ బన్నీ వెబ్ సిరీస్ కి కూడా ఓకే చెప్పినట్టు టాక్ వినిపించింది.మరీ ముఖ్యంగా ఎప్పుడైతే నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు అధికారికంగా బయటపెట్టారో అదే క్షణంలో సమంత డైరెక్టర్ రాజ్ తో ఉన్న సన్నిహిత ఫోటోలు అప్పటివరకు చూడని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఒక ప్లాన్ ప్రకారమే సమంత ఈ ఫోటోలన్నింటిని తన పిఆర్టి ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసింది అనే టాక్ వినిపించింది.అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఒక షాకింగ్ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.అదేంటంటే.. సమంత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి లండన్ హోటల్ లో ఎంజాయ్ చేస్తుందని సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక విషయంలోకి వెళ్తే.. తాజాగా సమంతకి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.ఇక ఆ ఫోటోలో సమంత రూమార్డ్ బాయ్ ఫ్రెండ్ అంటూ వస్తున్న డైరెక్టర్ రాజ్ తో పాటు రచయిత సీత ఆర్ మీనన్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసుకుంది. ఇక ఈ ఫోటోలు చూసిన చాలామంది జనాలు సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో బాగానే చక్కర్లు కొడుతుందిగా అని కామెంట్లు పెడుతున్నారు. అయితే సమంత ప్రస్తుతం బ్రిటన్ లో ఉంది.ఆమె తాను నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో గ్రాండ్ ప్రీమియర్ కి ముందు ప్రదర్శించడం కోసం లండన్ కి వెళ్లారు.


అయితే కేవలం సమంత డైరెక్టర్ రాజ్ సీత ఆర్ మీనన్ మాత్రమే కాకుండా హనీ బన్నీ వెబ్ సిరీస్ కి సంబంధించిన చిత్ర యూనిట్ మొత్తం అక్కడికి వెళ్లారు. కానీ వరుణ్ ధావన్ మాత్రం కనిపించలేదు.ఇక సమంత వరుణ్ ధావన్ కాంబోలో వస్తున్న హనీ బన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 7 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ 2తో పాటు హనీ బన్నీ వెబ్ సిరీస్ రాజ్ అండ్ డీకేతో చేసిన సమంత రక్త బ్రాహ్మండ్ అనే మరో వెబ్ సిరీస్ ని కూడా ప్రకటించింది.అలా వరుసగా డైరెక్టర్ రాజ్ అండ్ డికేతో కలిసి సమంత పని చేయడంతో సమంత రాజ్ ల మధ్య ఏదో నడుస్తుంది అనే రూమర్ బీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: