చీర కట్టులో రెచ్చిపోయిన నబా నటేష్.. చేతులను పైకి లేపి ఆ అందాలు హైలెట్ చేసిందిగా..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి నాబా నటేష్ కెరియర్ను ప్రారంభించిన తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది . అలా తెలుగు లో మంచి సినిమా అవకాశాలు దక్కించుకుంటు న్న సమయం లోనే ఈ బ్యూటీ కి ఓ చిన్న యాక్సిడెంట్ జరిగింది . దానితో ఈమెకు గాయాలు అయ్యాయి. గాయాలు కావడం తో ఈమెను డాక్టర్లు కొంత కాలం పాటు రెస్ట్ తీసుకోమని సూచించారు . దానితో ఈమె డాక్టర్ల సలహా మేరకు కొంత కాలం పాటు సినిమాలను పక్కన పెట్టి రెస్ట్ తీసుకుంది . ఇక ఈ మధ్య కాలంలోనే ఈమె హెల్త్ పూర్తిగా నయం కావడంతో మళ్ళీ తిరిగి సినిమాల్లో నటిస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ నటి ప్రియదర్శి హీరోగా రూపొందిన డార్లింగ్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ , నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వస్తున్న నవ నటేష్ సోషల్ మీడియాలో అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు.
 

ఎక్కువ శాతం అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని తన హాట్ అందాలను ఓలకబోస్తూ ఉండే ఈ నటి తాజాగా చీర కట్టులో తన అందాలను ఆరబోసింది. ఈ బ్యూటీ తాజాగా పర్పుల్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి తన రెండు చేతులను లేపి మరీ తన నడుమ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: