చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్లో బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన కృతి శెట్టి..!

Pulgam Srinivas
ఒక్క సినిమాతో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దానితో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగు లేకుండా పోయింది. ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె ఉప్పెన మూవీ తర్వాత నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీలు వరుసగా విజయాలను అందుకున్నాయి.
 

దానితో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన మొదటి మూడు మూవీలతో సక్సెస్ లను అందుకుంది. దానితో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. బంగార్రాజు మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇకపోతే కొంత కాలం క్రితం ఈమె శర్వానంద్ హీరోగా రూపొందిన మనమే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇలా కెరియర్ లో నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కూడా ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి.
 

సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks

సంబంధిత వార్తలు: