వామ్మో: బీచ్ లో ఒంగిమరి అందాలు చూపిస్తున్న ఇనయా..!

frame వామ్మో: బీచ్ లో ఒంగిమరి అందాలు చూపిస్తున్న ఇనయా..!

Divya
ఇనయా సుల్తాన్ డైరెక్టర్  రాంగోపాల్ వర్మతో  కలిసి చేసిన కేవలం ఒకే ఒక్క వీడియోతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది. అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి సమయంలోనే బిగ్బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. అలా బిగ్ బాస్-6 ఎంట్రీ ఇచ్చిన తన మాట ఆట తీరుతో ఫైర్ బ్రాండ్ గానే పేరు సంపాదించుకున్నది కానీ గెలవలేకపోయింది ఈ ముద్దు గుమ్మ.

తన అందంతో కూడా కుర్రకారులను ఆకట్టుకున్న ఇనయా బిగ్ బాస్ తర్వాత అవకాశాలు వస్తాయని అభిమానులు భావించినప్పటికీ అలా ఏమి జరగలేదు. సోషల్ మీడియాలో మాత్రం తరచూ యాక్టివ్ గానే ఉంటూ ఎప్పటికప్పుడు సరికొత్త గ్లామర్ షో తో సందడి చేస్తూ ఉంటుంది. క్రమం తప్పకుండా ఫాలో అవ్వాల్సిన అయితే పెంచుకుంటూ ఉంటుంది ఇనయా. ఇప్పుడు తాజాగా మరొకసారి తన గ్లామర్ షో తో కుర్రాలను ఫిదా చేస్తోంది తన పోస్టులతో మొదలు పోగొట్టేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

చిన్న చిన్న బట్టలలో ఒక రేంజిలో స్కిన్ షో చేస్తూ మైమరిపించేలా చేస్తోంది ఇనయా సుల్తానా. బీచ్ లో ఇసుకలో ఆడుకుంటూ కొన్ని ఫోటోలను షేర్ చేయగా అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ ఫోటోలకు ఈ ముద్దుగుమ్మ క్రేజీగా క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. ఇసుకలో వంగి మరి అందాలు ఓ రేంజ్లో ఆరబోస్తోంది ఇనయా అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇంత అందగత్త వినయ ఆయనప్పటికీ కూడా అవకాశాలు రావడం లేదా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇసుకలో కూర్చొని పడుకొని పలు రకాల ఫోజులతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హీటెక్కిస్తూ ఉన్నది. మరి ఇకనైనా తెలుగు దర్శక నిర్మాతలు ఈ మొద్దు గుమ్మకు అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: