ఈ హీరోయిన్లకు ఉన్న ధైర్యం.. మన హీరోలకు లేదా..?
అలా ఎందుకు ఫీల్ అవ్వాలి ఒక తప్పు ఎక్కడ జరిగినా కూడా అది తప్పని చెప్పొచ్చు కదా.. తాజాగా బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న ఘటనల పై స్పందించకపోవడమే అందుకు ఉదాహరణ..ఇంత వరకు బంగ్లాదేశ్ లో జరిగిన హింసలో మాట్లాడిన వారిలో కేవలం ఇద్దరే ఉన్నారు. అది కూడా బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే.. ఒకరు ప్రీతిజింతా, మరొకరు రవీనా టాండన్ .. వీళ్లు తప్ప ఒక్క బాలీవుడ్ హీరోలు కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. అలాగే టాలీవుడ్ కోలీవుడ్, మాలీవుడ్ వంటి హీరోలు కూడా మాట్లాడలేదు. అయితే వేరే వర్గానికి సంబంధించి ఏదైనా చిన్నది జరిగిందంటే చాలు.. అయామ్ విత్ డాష్ డాష్ అంటూ వస్తూ ఉంటారు.
మనదేశంలో మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి వాళ్లు.. హీరోల అభిమానులు మాత్రం చచ్చినట్టుపడి ఉండే వాళ్ళు లాగా కనిపిస్తున్నారా అని పలువురు హిందువులు అడుగుతున్నారు.. ఒక 10 శాతం 20 శాతం ఉన్నటువంటి వాళ్లు చూడకపోతే సినిమాలు ఏమైతాయో అనే పరిస్థితి కూడా ఉన్నది.. కానీ వాళ్ల కోసం అయితే మాత్రం అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు ఇదే వింత... మరి ఇప్పటికైనా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ ఘటన పైన ఏ సెలబ్రిటీలు మాట్లాడతారో చూడాలి మరి.