ఉబికి వస్తున్న అందాలకి అడ్డుకట్ట వేసిన సంయుక్త.. ఇలా అయితే అవకాశాలను ఆపడం కష్టమే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణిగా పేరు తెచ్చుకున్న వారిలో సంయుక్త మీనన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ బీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె బీమ్లా నాయక్ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన బింబిసారా సినిమాలో హీరోయిన్ గా నటించింది.
 


ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ , ధనుష్ హీరోగా రూపొందిన సార్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించగా ఆ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. అలాగే ఈమె , సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన విరూపాక్ష అనే సినిమాలో హీరోయిన్ గా నటించగా ఆ మూవీ మంచి విజయం అందుకుంది. కొంత కాలం క్రితం ఈ నటి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన డెవిల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ఇప్పటి వరకు ఈమె తెలుగులో నాలుగు సినిమాల్లో నటించగా అందులో మూడు మూవీలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి.
 


ఇది ఇలా ఉంటే సినిమాలలో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి జోష్ ను నింపుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు అలాగే హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: