రౌడీ మూవీలో సీనియర్ నటి.. ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

lakhmi saranya
విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. విజయ్ దేవరకొండ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రీసెంట్ గా కల్కి మూవీలో అర్జునుడి క్యారెక్టర్ లో చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నాడు. మొదట్లో హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటించి..తర్వాత తన టాలెంట్ తో హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. 'అర్జున్ రెడ్డి' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.

రొమాంటిక్ సీన్స్, విజయ్ యాటిట్యూడ్ కు యూత్ ఫుల్ ఫిదా అయిపోయారు. రీసెంట్ గా తెరకెక్కిన కల్కి మూవీలో చివర్లో కనిపించి ఫ్యాన్స్ కు ఎనర్జీ ఇచ్చాడు. అలాగే పరుశురామ్ దర్శకత్వంలో 'ఫ్యామిలీ స్టార్' సినిమా చేశాడు. కానీ ఈ చిత్రం బాక్స్ ఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ..గౌతమ్ తిన్న సూరి కలయిలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. VD 12 అని వర్కింగ్ టైటిల్ తో షూటెంగ్ జరుగుతున్న ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్స్ కథానాయకగా నటిస్తోంది. ఈమె ప్రజెంట్ రవితేజ సరసన 'మిస్టర్ బచ్చన్' అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండలా..సినీ వర్గాల సమాచారం ప్రకారం ఓ స్టార్ సీరియల్ నటిని విజయ్ సినిమాలో కీలక పాత్రల్లో తీసుకున్నారట. ఆమె ఎవరో కాదు...నవ్య స్వామి.

ఇప్పటికే కావ్య 'ఇంటింటి రామాయణం' చిత్రంలో కథనాయకగా నటించిన విషయం తెలిసిందే . ఇందులో అద్భుతమైన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోగా..కావ్య నటించబోతున్న VD 12 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకున్నాయి . విజయ్ దేవరకొండ సినిమా పేరు ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కథ ఏమిటో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: