హైదరాబాద్లో అటువంటి స్కూల్లో చదువుతున్న సితార.. బాబు రేంజ్ కి యావరేజ్..!
అంతేకాకుండా ప్రముఖ జ్యువలరీ తన బ్రాండ్ అంబాసిడర్ గా సీతారాను ఎంపిక చేసుకుంది . ఇక బ్యూటిఫుల్ సారీ అండ్ నగలు ధరించిన సితార ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి . ఈ ఫొటోస్ ను చూసి జనాలు విపరీతంగా ఎంటర్టైన్ అవుతున్నారు కూడా . ఇకపోతే బ్యూటీ సితార గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . సితార ఏ స్కూల్లో చదువుకుంటుంది అంటూ జనాలు ఇప్పటికే చర్చించుకుంటున్నారు .
ఇక ఇటీవల ఇంటర్వ్యూకు హాజరైన నమ్రత అండ్ మహేష్ బాబుకు ఓ ప్రశ్న ఎదురయింది . సితార హైదరాబాద్లోని chirec ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతుందని చెప్పారు . ఇక ప్రస్తుతం తాను ఏడవ తరగతి చదువుతుందని తెలిపారు . ఏక సితార సినీ ఎంట్రీ ఎప్పుడు అని అడగగా ... దానికి ఇంకా చాలా టైం ఉందని సమాధానం ఇచ్చారు . చూడడానికి సితార అంతా హైట్ ఉన్న ఏజ్ మాత్రం చాలా చిన్నదంటూ జనాలు ఆశ్చర్యపోతూ కామెంట్స్ పెడుతున్నారు .