మెగా ఇంట్లో పెళ్లి సందడి.. ఆ హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్ మ్యారేజ్ ఫిక్స్..!
బ్రో మూవీ ఏ విధంగా ఉంటుందో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇతను తెలుగు ఇండస్ట్రీలో మెగా మేనల్లుడుగా తనకంటూ సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఈయన చేసే ప్రతి సినిమా కూడా హిట్ అందుకోవటమే కాకుండా తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకున్నారు. ఈ క్రమంలోనే 'విరూపాక్ష' అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా సాయి ధర్మతేజ్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే..? మెహరీన్ మెగా హీరో సాయిధమ్ తేజ్ కలిసి' జవాన్' మూవీలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా షూటింగ్ టైంలోనే సాయి ధరమ్ తేజ్ మెహరీన్ లవ్ లో పడ్డారట. ఇండస్ట్రీలో అప్పట్లో ఈ టాక్ బాగా వినిపించింది. కానీ మెగా ఫ్యామిలీ సాయిధర్మతేజ్ ప్రేమను ఒప్పుకోలేదట. దీనితో వారిద్దరూ డ్రాప్ అయ్యారట. ఇందులో నిజం ఎంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా గతంలో రెజీనా విషయంలో కూడా ఇదే టాక్ వచ్చి సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. అలాగే ' తిక్క' సినిమా హీరోయిన్ విషయంలోనూ సాయిధరమ్ ఎఫ్రెర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి.