భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడు కమ్మవాడే.. బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ఇక కమ్మ వాడికి మోసం అండ్ అన్యాయం చేయడం రాదని .. కమ్మ వాడికి కష్టపడటం ఒక్కటే పచ్చని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది . కమ్మ వాడిగా పుట్టినందుకు గర్విస్తాం ... కమ్మ వాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం .. అని బండ్ల గణేష్ తెలిపాడు . ఇక మన కమ్మ కులంలో లేని పిల్లలను ఆదుకుని సాయం చేయడని .. అప్పుడే మన కులం ఉన్నత స్థాయిలో ఉంటుందని పిలుపునిచ్చారు . ఇక తమ కమ్యూనిటీలో కష్టపడి యువతలకు భవిష్యత్తు ఇవ్వాలని సూచించడం జరిగింది .
రవి అస్తమించని ప్రతి దేశంలో కామ వాడు జెండా ఎగరేస్తారన్నారు . ఇక ఉదయాన్నే సూర్యుడుతో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు .. అవసరం అయితే సూట్ విప్పి నాటు వేసేవాడు .. అవకాశం వైపు కసిగా చూసేవాడు .. అవకాశం కోసం ఆశగా ఎదురుచూసే వాడు కమ్మ వాడన్నారు . ప్రస్తుతం బండ్ల గణేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి . ఈన వ్యాఖ్యలను చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు . ఇక కొంతమంది పాజిటివ్‌గా స్పందిస్తుంటే మరి కొంతమంది మాత్రం నెగటివ్‌గా స్పందిస్తూ బండ్ల గణేష్ పై విరుచుకుపడుతున్నారు .