హీరోయిన్ రష్మిక మాజీ లవర్ పై.. పోలీస్ స్టేషన్లో కేసు?

praveen
సాతరణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయం వెలుగులోకి వచ్చినా కూడా అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే సినీ సెలెబ్రిటీలకు ప్రొఫెషనల్ లైఫ్ గురించి కాకుండా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు అందరూ తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు.

 ఈ క్రమంలోనే పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఏదైనా విషయం వెలుగులోకి వచ్చిందంటే చాలు అది ఇంటర్నెట్ ను షేక్ చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. కాగా ప్రస్తుతం కన్నడ హీరో అయినా రక్షిత్ శెట్టి గురించి ఇలాంటి ఒక న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఈ కన్నడ హీరో పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇది తెలిసి ఇక ఈ హీరో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి.

 సాధారణంగా రక్షిత్ శెట్టి నటించడమే కాదు ఇక సినిమాలను నిర్మిస్తూ కూడా ఉంటాడు. ఈ క్రమంలోనే బ్యాచిలర్ పార్టీ అనే ఒక సినిమా చేశాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రక్షిత్ శెట్టి తమ పాటలను కాపీ కొట్టారు అంటూ ఎమ్మార్పీ మ్యూజిక్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యాయ ఎల్లిదే, గాలిమాతు సినిమాల్లోని పాటలను రక్షిత్ ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ కాపీ కొట్టారని.. ఇక దీనిపై న్యాయ పోరాటం చేస్తాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఇప్పటివరకు రక్షిత్ శెట్టి మాత్రం స్పందించలేదు. కాగా రక్షిత్ శెట్టి ప్రస్తుతం నేషనల్ క్రష్ గా కొనసాగుతున్న రష్మిక మందన్న మాజీ ప్రియుడు కావడం గమనార్హం. గతంలో వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయినప్పటికీ తర్వాత విడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: