వామ్మో: దేవర సినిమా కోసం మరో విలన్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

Divya
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రాలలో దేవర సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండడం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫైనాన్స్ స్టేజిలో ఉన్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా పైన ఆటో డైరెక్టర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు.

ఎన్టీఆర్ దేవర సినిమాని పూర్తిచేసుకుని వార్-2 సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమయ్యేనట్లు తెలుస్తోంది. అలాగే ఆగస్టు నుంచి డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాని త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. దేవర సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం మొదటి భాగం త్వరలోనే రాబోతున్నది. పార్ట్ -2 సినిమా కూడా మొదటి పార్ట్ కంటే చాలా పవర్ ఫుల్ గా యాక్షన్ సన్నీ వేషాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రెండవ పార్టులో విలన్ కోసం కొరటాల శివ సర్చింగ్ చేస్తున్నట్లు సమాచారం.ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు బాబి డియోల్ ని సంప్రదించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాబి డియోల్ యానిమల్ సినిమాలో ప్రతి నాయకుడు పాత్రలో అదరగొట్టేసారని చెప్పవచ్చు.. అలాగే హరిహర వీరమల్లు సినిమాతో పాటు బాలకృష్ణ నటిస్తున్న 109 వ చిత్రంలో కూడా బాబి డియోల్ విలన్ గానే నటించారు. ఇప్పుడు దేవర-2 కోసం బాబి డియోల్ ని కన్ఫామ్ చేసే ఆలోచనల చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేవర-2 కోసం కొన్ని సన్నివేశాలు కూడా షూట్ చేసినట్లు సమాచారం. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వార్-2 పూర్తి చేసిన తర్వాతే ర్యాగింగ్ సినిమాని స్టార్ట్ చేయాలని ఈ రెండు అయిపోయిన తర్వాతే దేవర సిపిఎం మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: