వావ్: తెలుగులో అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డబ్బింగ్ చిత్రాలు.. ఫస్ట్ ప్లెస్ ఎవరిదంటే..?
అంతేకాకుండా కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా సినిమాలు విడుదలై మంచి విజయాలు అందుకోవటంతో బిజినెస్ పరంగా కూడా తెలుగులో బాగానే చేస్తున్నాయి అలా తెలుగు వర్షన్లు ఇప్పటివరకు బిజినెస్ భారీగా అందుకున్న సినిమాల జాబితాలను చూసుకుంటే.. కేజిఎఫ్ హీరో నటించిన kgf చాప్టర్-2 సినిమా మాత్రమే ఉన్నదట. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 78 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.కలెక్షన్స్ కూడా ఆ స్థాయిలోనే రాబట్టింది. ఇక రజనీకాంత్ నటించిన రోబో 2.o సినిమా 71 కోట్లు బిజినెస్ రాబట్టింది.
ఇక ఆ తర్వాత స్థానం విక్రమ్ నటించిన ఐ సినిమా 39 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నది.. రజనీకాంత్ డైరెక్టర్ పా రంజిత్ కాంబినేషన్లో వచ్చిన కాలా సినిమా 33 కోట్లు బిజినెస్ చేసిందట.. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన కాబాలి సినిమా 31 కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ ని చేసింది.. రోబో 27 కోట్లు.. కమలహాసన్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు-2 సినిమా 25 కోట్ల వరకు తెలుగులో బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.సూర్య నటించిన సింగం-3 సినిమా 20 కోట్లు.. ఉన్నవి. ముఖ్యంగా రజనీకాంత్ సినిమాలే ఎక్కువగా 20 కోట్లకు పైగా రెండు తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.