40 ఏళ్ల వయసులో కూడా కిక్కెక్కిస్తున్న రవితేజ హీరోయిన్.. ఏముంది రా బాబు..!

lakhmi saranya
పైన కనిపిస్తున్న ఫోటోలోని బ్యూటీని గుర్తుపట్టారా ? ఆమె ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ప్రతి ఒక్కరులోనూ మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఏక తెలుగులో ఈ హీరోయిన్ చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ .. కన్నడ లో మాత్రం టాప్ స్టార్స్ సరసన నటించి మెప్పించింది. అందం మరియు అభినయం కలగలిపి తన నటనను ప్రూవ్ చేసింది బ్యూటీ . అదేవిధంగా గ్లామర్ షోకు ఏమాత్రం అడ్డు చెప్పలేదు ఈ భామ. సిల్వర్ స్క్రీన్ కి ఈ అందాల భామ గుడ్ బాయ్ చెప్పి 12 ఏళ్ళు అయింది . అయితే ఇటీవల ఓ టి టి సినిమా ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ వచ్చింది.

కన్నడ కాంట్రవర్సీస్ స్టార్ దర్శకత్వం తో భగవాన్ అనే చిత్రంలో నటించి ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపును సంపాదించుకుంది. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. డైసీ హీరోయిన్గా తెలుగులో చేసింది కేవలం 3 సినిమాలే కానీ కన్నడంలో 12 చిత్రాల్లో నటించింది . అలాగే ఇండస్ట్రీలో స్టార్ హీరోలు గణేష్ అండ్ శివ రాజ్ కుమార్ అండ్ ఉపేంద్ర వంటి స్టార్ యాక్ట్రెస్ తో జతకట్టింది. తెలుగులో 2004లో రవితేజ నటించిన చంటి చిత్రంతో ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది.

బింబ, భగవాన్, గరం మసాలా లాంటి హి ట్స్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. సుమారు 11 ఏళ్ల పాటు సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్గా మెరిసిన ఈ బ్యూటీ 2011లో అమిత్ జాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక తర్వాత సినిమాలకు దూరమైంది. డైసీ కెరీర్లో 2012లో కన్నడలో వచ్చిన క్రేజీ లోక చివరి సినిమా. మళ్లీ ఇప్పుడు ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చి తన సత్తాను నిరూపించుకోవడానికి రెడీ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తన అంద చందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: