కల్కి మూవీలో.. నాగ్ అశ్విన్ ఫేవరెట్ ప్లేస్ ఏదో తెలుసా..!

lakhmi saranya
నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తాజాగా రూపొందిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ మూవీ కల్కి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని తదితర స్టార్స్ కీలకపాత్రను పోషించారు . ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది . ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాక్ అశ్విన్ శంకరపల్లి లోని కల్కి సెట్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యర్ . కల్కి మూవీ కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .  

ఆయన మాట్లాడుతూ.." అందరూ మూవీ చూసినందుకు ఎంకరేజ్ చేసినందుకు ఇంత గొప్ప సక్సెస్ ని ఇచ్చినందుకు మా టీం . వైజాగ్ ఆంటీ మూవీస్ తరఫున థాంక్స్ . ఇది హూన్ ఇండస్ట్రీ సక్సెస్ గా భావిస్తున్నాను . ఎన్నో ప్రొడక్షన్స్, యాక్షన్స్, రైటర్స్ అండ్ అప్ కమింగ్ డైరెక్టర్ కి ఒక డోర్ ఓపెన్ అయింది . ఇలాంటి సైన్స్ ఫిక్షన్ కథలు రాసుకునే వారికి కల్కి రిఫరెన్స్ పాయింట్లో. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి ఎంతోమంది అభినందనలు తెలుపుతున్నారు . కల్కి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెబుతున్నారు .

థియేటర్లలోకి వెళ్లి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని పొందడం సినిమా ముఖ్య ఉద్దేశం . ఇక తెలుగు అంటే మనకి గుర్తొచ్చేది మాయాబజార్ . మహాభారతానికి మాయాబజార్ ఒక అడ్వాన్స్టెన్ . ఆ పట్టిక్యులర్ ఇన్సూరెన్స్ మహాభారతంలో ఎక్కడ లేదు . అదొక క్రియేటివ్ఫెక్షన్ . వరల్డ్ లో కాంప్లెక్స్ ఒక బ్యాలెన్స్ తీసేసింది . శంబాల టార్గెట్ మళ్లీ హ వరల్డ్ లో ఒక బ్యాలెన్స్ తీసుకురావడం . ఇక ఇందులో నాకు ఇష్టమైన ప్లేస్ శంబోలా స్టెప్స్ " అంటూ తెలియజేశాడు నాగ్ అశ్విన్ .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: