షాకింగ్: మెగాస్టార్ విశ్వంభర లో అలాంటి సీన్స్..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి తాజాగా యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో "విశ్వంబర" సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం. కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా యువి క్రియేషన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకులలో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా పూర్తి సోషియో ఫాంటసీ గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. అయితే చిరంజీవి ఎప్పుడు కనిపించని లుక్ లో ఈ

 సినిమా ద్వారా ప్రేక్షకులకు కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి తాజాగా యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న  ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ 80 శాతం పూర్తయింది. డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించారు చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి  చేస్తున్న   ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా వార్త బయటికి వచ్చింది.అది ఏంటంటే....ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ లో ఏలియన్ సెటప్ కూడా ఉందని ప్రస్తుతం వాటికి సంబంధించిన షూటింగ్

 జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా మెగాస్టార్ చిరంజీవి తాజాగా యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న   సినిమాలో ఏలియన్స్ లను కూడా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరో విశ్వంభర అనే కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటూ తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ సమయంలోనే కొన్ని లోకాలను దాటుకుంటూ వెళ్తుంటాడు. ఇదిలా ఉంటే చిరు ఏలియన్స్ లతో చేసే కామెడీ ఈ సినిమాలో ఓ స్పెషల్ ట్రాక్ ఉండనుందని... అంతేకాకుండా ఆ ఎపిసోడ్ మెగాస్టార్ చిరంజీవి  చేస్తున్న సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: